మ‌హిళ‌ల్లో ఏం చూసి మ‌గాడు ఫ్లాట్ అయిపోతాడు?

unnamed

అంద‌మైన ఆడదాన్ని చూస్తే ఫ్లాట్ కాని మ‌గాడు ఉండ‌డు…. అందాల‌బొమ్మ‌ను చూస్తే బ్ర‌హ్మ‌కైనా పుట్టు రిమ్మ‌తెగులు అన్నారు పెద్ద‌లు.. ఆడ‌వాళ్లు అయ‌స్కాంతంలా మ‌గ‌వాళ్ల‌ను ఆక‌ర్షించేస్తారు… అస‌లు మ‌హిళ‌ల్లో ఏం చూసి పురుషులు ఫ్లాట్ అయిపోతారు…అమ్మాయిల్లో అన్నీ బాగానే ఉన్నా మ‌రీ ముఖ్యంగా 7 ర‌కాల పార్ట్స్ మ‌గాడి గుండెను పార్టులు పార్టులు చేసేస్తాయిట‌… మ‌హిళ‌ల్లో ఉండే ఆ ఏడు భాగాలు మ‌గ‌వారిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తాయ‌ని సెక్సాల‌జిస్టులు చెబుతున్నారు.

అందులో మొద‌టిది వ‌క్షోజాలు… మ‌గువ‌ల్లో ఎద సంప‌ద ఎంత ఎక్కువ‌గా ఉంటే మ‌గాడి మ‌దిలో అంత రొద మొద‌ల‌వ‌తుంది… మ‌న్మ‌థ సెగ‌లు ర‌గులుతాయి…. ఇక రెండోది క‌నిపించీ క‌నిపించ‌న‌ట్టు ఉండే ఎద లోయ లోతులు… స్త‌న సంప‌ద అయిన వ‌క్షోజాల చీలిక‌ను చూస్తే పురుషులు ఫ్లాట్ అయిపోతారుట‌… ఇక మూడో భాగం ఏంటంటే…. పెద‌వులు.. అంద‌మైన ఆడ‌వాళ్ల పెద‌వులు చూస్తే నీ అధరామృతం పుల్లారెడ్డి అంటూ పాడుకోని మ‌గాడు ఉండ‌డు… ఇక నాలుగో భాగం ఏంటంటే… క‌ళ్లు…లేడి క‌ళ్లు లేదా చేప క‌ళ్ల సుంద‌రి త‌న మ‌త్తెక్కించే క‌ళ్ల‌తో మ‌గ‌వాడి క‌ళ్ల‌లోకి సూటిగా చూసిందంటే వాడి గుండెకి గాలం వేసి లాగిన‌ట్టే…ఇక ఐదో భాగం మ‌హిళ‌ల తొడ‌లు… అర‌టిబోదెల్లాంటి అమ్మాయిల తొడ‌లు చూస్తే మ‌గ‌వాళ్ల గుండెల్లో ద‌డ మొద‌ల‌వుతుంది…

ఇక ఆరో భాగ‌మైన న‌డుం చూస్తే జంట్స్ గింగిరాలు తిర‌గాల్సిందే…. నాజూకు న‌డుము చిన్న‌దాన్నిచూస్తే మ‌గాడికి మ‌న్మ‌థ జ్వ‌రం మొద‌ల‌వు తుంది.. ఇక ఏడోది ఆఖ‌రిది ఏంటంటే… పిరుదులు…ఎత్త‌యిన పిరుదులు ఉన్న మ‌హిళ‌లంటే మ‌గ‌వాళ్లు ప‌డిచ‌స్తారు… సో ఈ ఏడు భాగాలు చూసి భామ‌ల వెంట ప‌డ‌తారు పురుషులు.

 

Loading...

Leave a Reply

*