ఫ‌స్ట్ టైమ్ సెక్స్ చేస్తున్నారా.. అయితే, ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి…!

important-tips-for-first-time-romance

ఫ‌స్ట్ టైమ్ ఏప‌ని చేస్తున్నా.. ఏదో తెలియ‌ని భ‌యం, ఆందోళ‌న‌, ఆతృత స‌హ‌జం.. అందులోనూ సెక్స్‌లో అయితే అది ఇంకా ఎక్కువ‌గా ఉంటుందంటున్నారు సెక్సాల‌జిస్ట్‌లు. భయం కావొచ్చు, ఏమీ తెలియ‌ద‌నే ఆందోళ‌న కావొచ్చు, మ‌రేదైనా కావొచ్చు.. తొలి అనుభ‌వాన్ని చాలా మంది ఎంజాయ్ చెయ్య‌లేరు. టెన్ష‌న్‌, ఎవ‌రో వ‌స్తార‌ని, ఏదో చూస్తార‌ని, ఏదో జ‌రుగుతుంద‌ని, ఏం అవుతుందోన‌ని భ‌యం భ‌యంగా ఉంటుంది. కానీ, తొలి అనుభ‌వం తొంభై ఏళ్ల‌దాకా గుర్తుంటుంది అంటారు పెద్ద‌లు.. అందుకే, ఆ తొలి అనుభ‌వాన్ని మీ మ‌న‌సులో ప‌దిలంగా దాచుకోవాల‌నుకుంటే… కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించాలి. అవేంటంటే..

సేఫ్ సెక్స్‌… సుర‌క్షిత‌మైన సెక్స్ అనేది ఎప్ప‌టిక‌యినా, ఎవ‌రిక‌యినా మంచింది. వీల‌యినంత వ‌ర‌కు పెళ్లి తర్వాత భార్య‌తోనే సెక్స్‌లో పాల్గొన‌డానికి ప్ర‌య‌త్నించాలి. లేదంటే.. ప్రియురాలితో స‌ర్దుకుపోవాలి. అంతేగాని, సెక్స్ వ‌ర్కర్‌ల ద‌గ్గ‌ర‌కు అస్స‌లు వెళ్ల‌కూడ‌దు. ఇక‌, ఆగ‌లేక‌పోతున్నాం అనుకుంటారా…? అలాంట‌ప్పుడు కండోమ్ యూజ్ చెయ్యాలి. అదే సుర‌క్షిత‌మైన సెక్స్‌.

ఫోర్ ప్లే.. సెక్స్‌లో ఫోర్ ప్లేకి ఉన్న ప్రాధాన్యం మ‌రి దేనికీ లేదు. మిమ్మ‌ల్ని మ‌రింత ప్రిపేర్ చేసుకోవ‌డానికి, మీ ఆందోళ‌న‌ల‌ను, భ‌యాల‌ను ఫోర్ ప్లే చాలా వ‌ర‌కు త‌గ్గిస్తుంది. అంతేకాదు, మీ భాగ‌స్వామితో భావ‌ప్రాప్తి పొంద‌డానికి ఇది ప్ర‌ధాన ఉప‌క‌ర‌ణంలా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఫోర్ ప్లేతో మీ భాగస్వామిని మీరు యుద్ధానికి స‌న్నాహం చేస్తున్న‌ట్లు భావించాలి. అందుకే, ఫోర్ ప్లే అనుభ‌వించ‌కుండా సెక్స్‌ను ముగించ‌కూడ‌దు అంటారు ర‌సిక‌ప్రియులు.

నేర్ప‌రితనం.. స‌హ‌జంగా అయితే.. పురుషుల కంటే.. మ‌హిళ‌లే ఎక్కువ‌గా నేర్ప‌రులు. వారిలో సృజ‌నాత్మ‌క‌త ఎక్కువ‌గా ఉంటుంది. కానీ, సెక్స్ విష‌యానికి వ‌చ్చే స‌రికి మ‌హిళ‌ల‌తో పోల్చుకుంటే పురుషులే ఎక్కువ‌గా నేర్ప‌రితనం ప్ర‌ద‌ర్శిస్తార‌ట‌. అందుకే, కాస్త పురుషులే ఎక్కువ చొర‌వ చూపుతూ ఆడివారితో నేర్ప‌రిత‌నం ప్ర‌ద‌ర్శించాలి. వారిని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చెయ్యాలి. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చెయ్యాలి.

క‌న్నెపొర‌.. మ‌హిళ‌లు క‌న్య‌గా ఉంటే మొద‌టిసారి సెక్స్ చేసిన‌ప్పుడు క‌న్నెపొర ప‌గిలి ర‌క్తం వ‌స్తుంది. దీనిని ముందుగానే చెప్పి వారికి సెక్స్‌కి ప్రిపేర్ చెయ్యాలి. దీంతో వారిలో భ‌యం చాలా వ‌ర‌కు త‌గ్గుతుంది. అంతేకాదు, ర‌క్తం రాక‌పోతే.. ఆ మ‌హిళ‌ల‌పై పురుషులు ఎలాంటి అమర్యాద‌క‌ర మాట‌లు మాట్లాడ‌కూడదు. చాలా మంది మ‌హిళ‌ల‌లో క‌న్నెపొర చిరిగిపోతుంది. ఈ విష‌యంలో పురుషులు చాలా జాగ్ర‌త్తగా వ్య‌వ‌హ‌రించాలి.

అత్యాశ‌.. మొదటి సుఖంలోనే సెంచరీ కొట్టేయాలని అత్యాశ పడకండి ఏమాత్రం ప‌నికిరాదు. ఎంత చేసాం అన్నది కాదు ఎంత బాగా చేసాం అన్నది ముఖ్యం.

భావ‌ప్రాప్తి.. ఇక‌, అన్నింటిక‌న్నా చివ‌రిది.. అంత‌కంటే ముఖ్య‌మైన‌ది ఇదే… భావ‌ప్రాప్తి. మీకు, మీ భాగ‌స్వామికి సెక్స్ చేసిన త‌ర్వాత సుఖాన్ని పొందిన భావ‌న‌ను క‌ల‌గ‌జేసేదే భావ‌ప్రాప్తి. వీలైనంత ఎక్కువ సేపు భావప్రాప్తి పొంద‌డానికి ప్ర‌య‌త్నించాలి. దీని వల్ల మీ భాగస్వామి మిక్కిలి సుఖాన్ని పొందుతుంది. ఎంజాయ్ చేస్తుంది.

 

Loading...

Leave a Reply

*