2000 వేల నోటు వెనుక అస‌లు సీక్రెట్ ఇదే.. శ‌భాష్ మోదీజీ..!

untitled-19

ప్రస్తుతం దేశంలో ఒకవైపు అసలే బ్లాక్ మనీ ప్రాబ్లం తో మల్లగుల్లాలు పడుతుంటే మరోవైపు కొత్తగా ఈ రెండు వేల రూపాయల నోట్ల ముద్రణ ఎందుకు ..?.ఇప్పటికే దేశంలో పెట్రేగిపోతున్న అవినీతి (బ్లాక్)మనీ ను శాసించే పెద్ద పెద్ద నోట్లను రద్దుచేసి బ్లాక్ మనీ ను అరికట్టమంటే రిజర్వ్ బాంక్ తాజాగా ఈ రెండు వేలకొత్త నోట్లను విడుదల చేయడం వెనక అసలు కారణం ఏమిటి అని ఆలోచించేవారికి సరైన సమాధానం ఏమిటి అంటే ..?సహజంగా పెద్దలు చెప్పినట్లుగా ముళ్లును ముళ్లుతో తీయటం అనే సామెత ఇప్పుడు కొత్తగా రెండు వేల రూపాయల నోట్లను విడుదల చేయడం వెనక దాగి వుంది.దానికి దీనికి అసలు లింక్ ఎలా ఉంది అనుకుంటున్నారా ..?అది ఏమిటి అంటే ఇప్పుడు తాజాగా క్రొత్తగా విడుదల చేసే రెండు వేల రూపాయల నోట్లపై NTC (nano technology chip) ని అమర్చారు .

ఇలా అమర్చడం వలన గగనంలో ఉండే ఉపగ్రహము నుంచి వచ్చే సిగ్నల్స్ ఈ కరెన్సీ నోట్ గ్రహించి, ఆ నోట్ యెుక్క ప్రదేశాన్ని (లొకేషన్ )తెలుపుతుంది.అయితే ఇలా లొకేషన్ తెలుసుకోవడానికి మొబైల్ ఫోన్ లగా దీనికి ఏవిధమైన పవర్/లేదా ఎటువంటి పరికరం కూడా అవసరం లేదు.గగనంలో విహరించే ఉపగ్రహము నుంచి సిగ్నల్ అందగానే,మరల ఈ నోట్ తిరిగి సిగ్నల్ పంపిస్తుంది.దీనితో ఈ నోట్లు ఎక్కడ,ఎన్ని, ఎంత లోతులో ఉన్నాయనేది ఉపగ్రహము పసిగట్టి ఆ సమాచారాన్ని ఇన్ కం టాక్స్ ఆధికారులకు అందజేస్తుంది .అంతే కాదు ఇక పెద్ద మొత్తములో సోమ్ము గుట్టుగా దాచుకొనెందుకు కూడా వీలుపడదు.పోనీ ఒక వేళ ఈ నోటును ను వేరే విధంగా మన తెలివి తేటలతో చిప్ ని డియాక్టివేట్ చేయలని ప్రయత్నిస్తే ఆ నోట్ ఎందుకు పనికి రాకుండ పోతుంది.దీనితో ఎక్కడ ఎక్కువ బ్లాక్ మనీ వుంటే అక్కడ దాడులు జరిపి బ్లాక్ మనీ ని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నమే ఈ క్రొత్త నోటు విడుదల యొక్క ఉద్దేశ్యము ..

 

Loading...

Leave a Reply

*