నందమూరి బావ కళ్లల్లో ఆనందం కోసం లోకేష్ ఏం చేశాడంటే ..!

lokesh

నారా నందమూరి ఫామిలీ ల మధ్య నెంబర్ ప్లేట్ వ్యవహారం రంజుగా మారింది. గుంటూరు జిల్లాలో వేలానికి వచ్చిన ఫాన్సీ నెంబర్ కోసం ఈ రెండు కుటుంబాల మధ్య జరిగిన వ్యవహారం ఇప్పుడు స్టేటులో హాట్ టాపిక్ ఐంది. 9999 నెంబర్ వేలానికి రావడంతో దానిని తారకరత్న దక్కించుకున్నారు. ఇక్కడే ఆసక్తికర చర్చ నడుస్తుంది. వాస్తవానికి ఈ నెంబర్ ఎక్కడ అందుబాటులొ ఉంటే దానిని జానియర్ ఎన్టీఆర్ వదిలిపెట్టారు . అది ఆయనకీ ఒకరకంగా సెంటిమెంట్ . 9999 ఎన్టీఆర్ లక్కీ నెంబర్ అని కూడా చెప్తారు. అలాంటిది ఈసారి గుంటూరు జిల్లాలో అందుబాటులో కి వచ్చిన దానిని ఎన్టీఆర్ పట్టించుకోలేదు.

దీనికి కారణం ఇప్పుడు ఏపీలో లోకేష్ హవాయే నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఆ నెంబర్ కోసం ప్రయత్నించినా లాభం ఉండదని ఎన్టీఆర్ నటించారని సమాచారం. అందుకె తనకు ఎంతో ఇష్టం ఐన నెంబర్ తన తాత పార్టీ అధికారంలో వున్నా స్టేటులో అందుబాటులకి వచ్చిన జూనియర్ మనసు చంపుకుని సైలెంట్ అయ్యారని సమాచారం. ఇక లోకేష్ కూడా ఈ ఫాన్సీ నుమ్బెర్ని మరో నందమూరి వారసుడు తన బావ ఐన తరకరత్న కి దక్కేలా చేసారు. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే జూనియర్కి ఇది దక్కకూడదని లోకేష్ అనుకున్నా ఎన్టీఆర్ వదిలేసుకున్నా చివరకి ఆ 9999 నందమూరి వారి చేతుల్లోకి వెళ్ళింది.

Loading...

Leave a Reply

*