దేవాంశ్ ఆస్తులు బాబువా? బాల‌య్య‌వా?

devamsh

దేవాంశ్‌… నంద‌మూరి బాల‌య్య ముద్దుల మ‌న‌వ‌డు…. మ‌రోవైపు ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కూడా ముద్దులు మూట‌గ‌ట్టే మ‌న‌వ‌డే…. అయితే ఇప్పుడు ఈ మ‌న‌వ‌డు తాత‌ల‌ను మించిపోయాడు.. బ‌డికి వెళ్ల‌కముందే బుడిబుడి అడుగులు వేస్తున్న వ‌య‌సులోనే ఈ బుడ్డోడు కోటీశ్వ‌రు డ‌య్యాడు.. తాత‌ల‌ను మించిన మ‌న‌వ‌డు అయ్య‌డు… దేంట్లో అంటారా…. త‌న తాత‌లు ఇద్ద‌రు సాధించ‌లేని ఘ‌న‌త రెండేళ్ల‌కే సాధించాడు దేవాంశ్‌… ముద్దులు మూట‌గ‌ట్టే ఈ చిన్నోడు ఇప్ప‌టికే కోటీశ్వ‌రుడు అయ్యాడు… చంద్ర‌బాబు ఆ వ‌య‌సుకే కోటీశ్వ‌రుడు కాదు కనీసం ల‌క్షాధికారి కూడా కాదు… ఆయ‌న ఓ సామాన్య రైతు కుమారుడు…. బాల‌య్య ఎన్టీఆర్ కుమారుడు కాబ‌ట్టే పుట్టిన‌ప్పుడే గోల్డెన్‌స్పూన్‌తో పుట్టాడు… ఆయ‌న రెండేళ్ల‌కే ల‌క్షాధికారి అయిఉంటాడు… అయితే దేవాంశ్ ఇలా చిన్న‌వ‌య‌సులోనే కోటీశ్వ‌రుడు అయ్యాడు….

ఇప్పుడు కోట్ల ఆస్తుల‌తో తాత‌ల‌ను మించిన మ‌న‌వ‌డిగా త‌యార‌య్యాడు. దేవాంశ్‌కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తాజాగా లెక్క లేలింది.. త‌న కుమారుడి ఆస్తులు ఎంతో తాజాగా లోకేష్ ప్ర‌క‌టించాడు… ప్ర‌తి ఏడాది ప్ర‌క‌టించిన‌ట్టే ఈ ఏడాది కూడా లోకేష్ ప్ర‌క‌టించిన ఆస్తుల వివ‌రాల ప్ర‌కారం… దేవాంశ్ పేరు మీద దాదాపు 12 కోట్ల రూపాయ‌ల ఆస్తులు ఉన్నాయి.. 12 కోట్ల రూపాయ‌ల స్థిర‌, చ‌ర ఆస్తులు దేవాంశ్ పేరు మీద ఉన్నాయి…. అయితే ఈ 12 కోట్ల రూపాయ‌ల ఆస్తులు దేవాంశ్‌కు ఇచ్చింది ఎవ‌రు? ఏ తాత‌య్య దేవాంశ్‌కు ఈ ఆస్తులు రాసిచ్చాడు… బాల‌య్య త‌న మ‌న‌వ‌డి కోసం ఈ కోట్ల రూపాయ‌ల ఆస్తులు రాసిచ్చాడా.. లేక చంద్ర‌బాబు త‌న మ‌న‌వ‌డి మీద ప్రేమ‌తో ఇలా కోట్ల రూపాయ‌ల ఆస్తులు అత‌డి పేరు మీద పెట్టాడా…. ఇంత‌కీ దేవాంశ్ ఆస్తులు… చంద్ర‌బాబువా? బాల‌య్య‌వా? దేవాంశ్‌కు ఏ తాత‌య్య ఈ ఆస్తుల‌న్నీ ఇచ్చారు…

ఒకే తాత‌య్య ఇచ్చారా లేక ఇద్ద‌రు తాత‌య్య‌లు క‌లిసి ఇచ్చారా? ఇస్తే ఏ తాత‌య్య ఎక్కువ ఇచ్చాడు… అయితే ఇద్ద‌రు తాత‌య్య‌ల ముద్దుల మ‌న‌వ‌డు దేవాంశ్ ఇద్ద‌రి నుంచి ఆస్తులు సంపాదించి ఉంటాడు అంటున్నాయి టీడీపీ వ‌ర్గాలు.

Loading...

Leave a Reply

*