ఈ ఫుడ్స్ తింటే రోజు శోభ‌న‌మే

sex

ప్ర‌తి రాత్రి వ‌సంత రాత్రి… ప్ర‌తి గాలి పైర గాలి అన్న‌ట్టు…. ఆ ఫుడ్స్‌తో ప్ర‌తి రాత్రి మ‌న్మ‌థ రాత్రే….ఆ ఫుడ్స్ తింటే బెడ్ మీద రెచ్చిపోవ‌చ్చు.. రోజు శోభ‌నం జ‌రుపుకోవ‌చ్చు… కోరిక‌లు గుర్రాలై ప‌రుగులు పెడ‌తాయి.. న‌రాల్లో ర‌క్తం ఉర‌క‌లు వేస్తుంది…. సెక్స్ డ్రైవ్ పెరిగిపోతుంది… లైంగిక సామ‌ర్థ్యం పెరుగుతుంది… భార్యాభ‌ర్త‌లు ర‌తీమ‌న్మ‌థుల్లా రెచ్చిపోవ‌చ్చు… రోజు ఆ ఫుడ్స్ తిని బెడ్ మీద‌కు వెళితే భార్య కూడా క‌మాన్ కామ‌రాజు అంటుంది… సంసారంలో స‌ర‌సాల స‌రిగ‌మ‌లు వెల్లివిరుస్తాయి… ఇప్పుడు ఆధునిక‌త‌, స్పీడ్ యుగం అంటూ అడ్డ‌మైన జంక్ ఫుడ్ తింటున్న జ‌నం సెక్స్‌లైఫ్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి జంకుతున్నారు… స‌త్తా త‌గ్గిపోయి జంకుగొంకు లేక ముందుకు సాగలేక‌పోతున్నారు…

దానికి విరుగుడుగా లైంగిక సామ‌ర్థ్యాన్ని పెంచి ఇంట్లో వంట్లో హ్యాపీనెస్ పెంచే ఫుడ్స్ ఉన్నాయంటున్నారు సైంటిస్టులు… వాళ్లు చెబుతున్న‌దాని ప్ర‌కారం కొన్ని ర‌కాల పండ్లు, ఇత‌ర దేశాల‌కు చెందిన కూర‌గాయ‌ల‌ను రెగ్యుల‌ర్ డైట్‌లో చేర్చుకున్న‌ట్ల‌యితే సెక్స్ ఫైట్‌లో విజృంభించ‌వ‌చ్చ‌ని స‌లహా ఇస్తున్నారు… వాళ్లు చెబుతున్న‌దాని ప్ర‌కారం ఈ ఆహార ప‌దార్థాలు తీసుకుంటే ర‌క్త స‌ర‌ఫ‌రా బాగా జ‌రిగి, కండ‌పుష్టి క‌లగ‌డంతో పాటు లైంగిక వాంఛ‌లు పెరుగుతాయని, సెక్స్‌పై ఆస‌క్తి ఆ శ‌క్తి కూడా పెరుగుతాయ‌ని చెబుతున్నారు. సెక్స్ హార్మోన్ల‌ను పెంపొందించుకోవాలంటే డైలీ పాలు, తేనె తీసుకోమ‌ని స‌ల‌హా ఇస్తున్నారు….

మ‌న దేశంలో పురాత‌న కాలం నుంచి ఈ చిట్కాను పాటిస్తున్నారు… దీంతోపాటు బాదం, ఖ‌ర్జూరం, మొల‌కెత్తిన విత్త‌నాలు, గుడ్లు, తాజా ఆకు కూర‌లు తీసుకోవాలి… కీర దోసకాయ‌, క్యార‌ట్‌, బీట్‌రూట్‌తో త‌యారుచేసిన జ్యూస్‌ను రోజు ఉద‌యం ఓ గ్లాసు తీసుకోవాలి. వీటికితోడు యాపిల్‌, జామ‌, దానిమ్మ‌, ద్రాక్ష‌, నేరేడు వంటి తాజా పండ్ల‌ను తీసుకోవాలి… ఈ ఫుడ్స్ తీసుకుంటే ప‌వ‌ర్ పెరిగి బెడ్ మీద చెల‌రేగిపోవ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

Loading...

Leave a Reply

*