ఆ ప‌ని త‌ర్వాత మ‌గాళ్లు ఎందుకు నిద్ర‌పోతారు?

sex

రాత్రిపూట ఫుడ్డు తిని బెడ్డు ఎక్కాక ఆ ప‌ని త‌ర్వాత మొగుళ్లు నిద్ర‌పోతుంటారని భార్య‌లు కంప్ల‌యింట్ చేస్తుంటారు…. శృంగారం త‌ర్వాత ఇక ముద్దుముచ్చ‌ట్లు ఏమీ లేకుండా మొద్దు మొగుడు నిద్ర‌పోతుంటాడ‌ని స‌తీమ‌ణి స‌న్నాయినొక్కులు నొక్కుతుంటుంది… సెక్స్‌కి ముందు వెన‌క స‌ర‌సాలు మురిపాలు ఉండాల‌ని అమ్మ‌యిలు కోరుకుంటారు… ఫోర్‌ప్లేతో పాటు వాళ్లు ఆఫ్ల‌ర్ ప్లే కూడా కోరుకుంటారు… అయితే మ‌గాళ్లు మాత్రం ఆ ప‌ని పూర్త‌య్యాక మొద్దు నిద్ర‌లోకి జారుకుంటార‌ని అమ్మాయిలు కంప్ల‌యింట్ చేస్తుంటారు… ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుంటారు… అయితే మ‌గ‌వాళ్లు మాత్రం సెక్స్ పూర్త‌య్యాక అల‌సిపోయి వెంట‌నే ప‌డుకుందామ‌ని చూస్తారు.. ఎందుకంటే అని మ‌హిళ‌లు ప్ర‌శ్నిస్తుంటే సైంటిస్టులు ఇలా స‌మాధానం చెబుతున్నారు..

సెక్స్ అనేది మ‌గ‌వాళ్ల‌కు వ్యాయామం లాంటిది… దీనికితోడు శ‌రీరంతో పాటు మెద‌డు కూడా అల‌సి పోతుంది… దీంతో మ‌గాళ్లు నిద్ర పోవాల‌ని చూస్తారు.. మ‌రో కార‌ణం ఏంటంటే శృంగారం సాధార‌ణంగా రాత్రిపూట చేస్తారు.. ప‌గ‌లు ప‌నిచేసి అల‌సిపోయిన మ‌గవాళ్లు ఆ స‌మ‌యంలో నిద్ర‌మ‌త్తులో ఉంటారు…. అంతేకాకుండా సెక్స్ స‌మ‌యంలో మ‌గ‌వాళ్లు చాలా క‌ష్ట‌ప‌డ‌తార‌ని, దీంతో నిద్ర‌పోయి రిలాక్స్ అవుదామ‌ని చూస్తారు… ఇంకో కార‌ణం ఏంటంటే సెక్స్ వ‌ల్ల మ‌గ‌వాళ్ల‌కు పార‌వ‌శ్యం క‌లుగుతుంది..దీంతో వాళ్ల మైండ్ అదోర‌క‌మైన మ‌త్త‌యిన మాన‌సిక స్థితిలోకి జారుకుంటుంది.. ఆ మాన‌సిక స్థితి త‌ర్వాత నిద్ర‌గా ప‌రిణ‌మిస్తుంది…

అంతేకాకుండా శృంగార స‌మ‌యంలో మ‌గ‌వాళ్ల మెద‌డులో ప్రొలాక్టిన్‌, వాసోప్రెస్సిన్‌, నిట్రిక్ ఆక్సిడ్‌, సెరోట‌నిన్‌, ఆక్సిసిన్ వంటి ర‌సాయ‌నాలు రిలీజ్ అవ‌డం వ‌ల్ల వాళ్లకు నిద్ర‌పోవాల‌నే ఫీలింగ్ వ‌స్తుంద‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి… ఇక స్ఖ‌ల‌నం అయ్యాక మ‌గ‌వాళ్లు మూడ్ కోల్పోతార‌ని, అందుకే వెంట‌నే నిద్ర‌పోవాల‌ని భావిస్తార‌ని అధ్య‌య‌నాల్లో తేలింది… సో ఇలాంటివే మ‌రికొన్ని కార‌ణాల వ‌ల్ల సెక్స్ త‌ర్వాత మ‌గ‌వాళ్లు నిద్ర‌పోతార‌ని సైంటిస్టులు చెబుతున్నారు… సో లేడీస్… మీ ఆయ‌న నిద్ర‌పోతే స‌ర‌సాలు చాలు శ్రీవారు అనండి…. అంతేకానీ మొగుడి ముసుగు లాగేసి వాడి మీద ప‌డి లేలేలే నా రాజా అంటూ మీ మూడ్ కోసం వాడికి మూడేలా వేధించ‌కండి.

Loading...

Leave a Reply

*