ఇలా చేస్తే మ‌గాళ్ల‌లో సెక్స్ సామ‌ర్థ్యం పెరుగుతుంది

sex

ఇలా చేస్తే మ‌గాళ్ల‌లో సెక్స్ సామ‌ర్థ్యం పెరుగుతుందిట‌… కోరిక‌లు గుర్రాలై ప‌రుగులు తీస్తాయి… మ‌గాడు గుర్రంలా రెచ్చిపోవ‌చ్చు… వైఫ్‌తో సెక్స్ లైఫ్‌ని సంతృప్తిక‌రంగా ఎంజాయ్ చేయ‌వ‌చ్చు…. ముద్దుముచ్చ‌ట్లతో మగువ‌లను ముగ్గులోకి దింపి శాటిస్‌ఫై చేయ‌వ‌చ్చు… ప్రియురాలితో స‌ర‌సాలు సంతృప్తిక‌రంగా సాగుతాయి… అలా చేస్తే మగాడి జీవితం ఎలానో ఉంటుంది… ఎక్క‌డికో వెళ్లిపోతుంది…ఇంత‌కీ ఏంటా అది అంటే నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు….వాటిని పాటిస్తే ప్ర‌తి రాత్రి వ‌సంత‌రాత్రి… ప్ర‌తి రాత్రి ర‌తి రాత్రిలా జీవితం మ‌ధురంగా సుమ‌ధురంగా సాగిపోతుందిట‌.. ఈ చిట్కాలు పాటించండి… శృంగార జీవితం జ‌ట్కాబండిలా సాగిపోతుంది… ఆ చిట్కాలు ఏంటంటే రోజు మ‌ట‌న్ తినండి… రోజు మ‌ట‌న్ తింటే మీలో మ‌న్మ‌థుడు విజృంభిస్తాడు….

మ‌ట‌న్‌తో పాటు చేప‌లు, చాక్లెట్లు కూడా త‌ర‌చు లాగించండి… వాటితో పాటు చిల‌గ‌డ దుంపలు కూడా తెగ లాగించండి… ఇక మీ దుంపతెగ అన్న‌ట్టు సెక్స్‌లో విజృంభిస్తారు.. మీలో లైంగిక సామ‌ర్థ్యం తెగ పెరిగిపోతుంది.. ఇవ‌న్నీచేస్తే మీ సంసారం స‌ర‌సాల వీణ‌లా స‌రిగ‌మ‌ల‌తో స‌ర‌దాగా సాగిపోతుంది….. మ‌గ‌వాళ్లు సంతృప్తిక‌ర‌మైన శృంగార జీవితం గ‌డప‌డం కోసం అధిక కొవ్వు క‌లిగిన హోల్‌మిల్క్‌, మీగ‌డ‌, వెన్న తీసుకోవాల‌ని, నిద్రించేముందు ఒక క‌ప్పు వెచ్చ‌ని పాలు తాగాల‌ని, త‌ర‌చు కోడిగుడ్లు తినాల‌ని వైద్యులు చెబుతున్నారు… చాక్లెట్లు కూడా సెక్స్ సామ‌ర్థ్యాన్ని పెంచుతాయ‌ని, వాటిలో ఉండే బ్రోమైన్ అందుకు ఉప‌యోగ‌ప‌డు తుంద‌ని నిపుణులు చెబుతున్నారు…పురుషుల్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెర‌గాలంటే చెడు వ్య‌వ‌స‌నాల‌కు దూరంగా ఉండాల‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌గాళ్లు ఇవ‌న్నీ పాటిస్తే మేల్ హార్మోన్ లెవెల్స్ పెరిగి మ‌న్మ‌థుల్లా శృంగారంలో రెచ్చిపోవ‌చ్చ‌ని నిపుణులు అంటున్నారు.

Loading...

Leave a Reply

*