వాటి సైజ్ ఎంత అని అడిగిన అభిమానిని బండ‌బూతులు తిట్టిన తెలుగు హీరోయిన్‌..!

untitled-9

ఈమె తెలుసా..? ఈ ఫోటో ఎప్పుడ‌యినా చూశారా..? అయితే ప‌ర్లేదు. ఈమె పేరు శ్రావ్య రెడ్డి. తెలుగు హీరోయిన్‌. టాలీవుడ్‌లో ఆమె ఆరు సినిమాల‌లో న‌టించింది. ఎందులో అనుకుంటున్నారా..? అవి బ‌డా సినిమాలేవీ కావు.. అన్నీ చిన్న చిన్న‌వి. ఒక్క‌టి కూడా బిగ్ మూవీ లేదు. అందులో ఒక‌టి ఎన్ఆర్ఐ. ఈ సినిమా ఎప్పుడు వ‌చ్చింది ఎప్పుడు పోయిందో కూడా ఎవ‌రికీ తెలియ‌దు. దీంతో, ఆమెకు చెప్పుకోద‌గ్గ పేరు రాలేదు.

మోడ‌ల్‌గా కూడా కొన్నియాడ్స్ చేసింది. అయినా ఆమెకు ఫేమ్ రాలేదు.సినిమాల‌లో పాపులారిటీ రాక‌పోవ‌డంతో ఆమె ఎవ‌రికీ క‌నెక్ట్ కాలేదు. దీంతో, కేర‌క్ట‌ర్ రోల్స్‌వైపు అడుగులు వేసే ప‌నిలో ఉంద‌ట ఈ బ్యూటీ. ఈ తెలుగమ్మాయికి నిన్న రాత్రి ఊహించ‌ని ప్ర‌శ్న ఎదుర‌యింది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అవినీతిపై చేసిన అవినీతి ప్ర‌క‌ట‌న‌పై ఆమె మాట్లాడేందుకు ఓ యూ ట్యూబ్ చానెల్‌లో ముందుకు వ‌చ్చింది.

ఆమె సీరియ‌స్‌గా మాట్లాడుతున్న స‌మ‌యంలో ఓ తుంట‌రి అభిమాని నీ బూబ్ సైజ్ ఎంత అంటూ పిచ్చి ప్ర‌శ్న వేశాడు. అంతే, ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. దానిపై అత‌డికి సీరియ‌స్‌గా క్లాస్ పీకింది. మ‌రోసారి ఇలాంటి ప్ర‌శ్న‌లు వేయొద్ద‌ని రిక్వెస్ట్ చేసింది. అత‌గాడు ఆమెను ఎంత దారుణ‌మైన క్వ‌శ్చ‌న్ కోసం వేసినా..ఆమె ఇచ్చిన పొలైట్ ఆన్స‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

Loading...

Leave a Reply

*