రిజ‌ర్వ్ బ్యాంక్ విడుద‌ల చేసిన ల‌క్ష రూపాయ‌ల కాయిన్ ఇది.. చూశారా..?

untitled-37

రూపాయి నుంచి ప‌ది రూపాయ‌ల కాయిన్స్ ఉన్నాయ‌ని తెలుసు. వాటిని మ‌నం చూశాం. ఇటు నోట్ల రూపంలో రూపాయి నుంచి వెయ్యి రూపాయ‌ల వ‌ర‌కు చూశాం.. తాజాగా రిజ‌ర్వ్ బ్యాంక్ 2వేల రూపాయ‌ల నోటును కూడా రిలీజ్ చెయ్య‌డానికి రెడీ అవుతోంది. అయితే, మీరు ఎప్పుడ‌యినా ల‌క్ష రూపాయ‌ల కాయిన్‌ని చూశారా..?

ఇదుగో ఇదే ల‌క్ష రూపాయిల బిళ్ల‌. ఇది నిజ‌మా..? అబద్ధ‌మా..? అనుకుంటున్నారా..? ఇది నిజ్జంగా నిజం. మ‌న కేంద్ర బ్యాంక్ రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుద‌ల చేసింది ఈ బిళ్ల‌ని. అయితే ఇది మార్కెట్‌లోకి రాదు. ఇలాంటి బిళ్ల‌ల‌ను రిజ‌ర్వ్ బ్యాంక్ కేవ‌లం ప్ర‌తిష్టాత్మ‌కంగా ముద్రిస్తుంది మిన‌హా.. మార్కెట్‌లోకి రిలీజ్ చెయ్య‌దు. దీనిని మీరు కూడా చూసి ఎంజాయ్ చెయ్యండి..

Loading...

Leave a Reply

*