క‌ర్నాట‌క మంత్రి చూసిన పోర్న్ ఫోటోలు ఎవ‌రివో తెలుసా..?

ka

వారం రోజుల క్రితం క‌ర్నాట‌క విద్యాశాఖ మంత్రి త‌న్వీర్ సేఠ్‌… ఓ బ‌హిరంగ స‌భ‌లోనే పోర్న్ వీడియో చూస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఓ ఫోటోగ్రాఫ‌ర్ ఆయ‌న త‌న కెమెరాని మంత్రిగారి మొబైల్‌పై ఫోక‌స్ పెట్ట‌డంతో మంత్రిగారు వివాదంలో చిక్కుకున్నారు. ప‌బ్లిక్ మీటింగ్‌లోనే బూతుబొమ్మ‌లు చూడ‌డం ఆయ‌న‌కు ఇబ్బందిగా మారింది.అయితే, మంత్రిగారు ఎవ‌రి ఫోటోలు చూస్తున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆయ‌న చూస్తున్న కంటెంట్ పోర్న్ వీడియో అని తెలుసు. కానీ, ఎవ‌రిది చూస్తున్నార‌ని కొంద‌రు దీనిపై ఆరా తీశార‌ట‌. ఆయ‌న మొబైల్ స్క్రీన్‌ని కాస్త ద‌గ్గ‌ర‌గా జూమ్ చేసి వీక్షించార‌ట‌.

అంతే, క‌ళ్లు బ‌య‌ర్లు క‌ళ్లే విష‌యం బ‌య‌ట‌ప‌డింది. మంత్రిగారు చూస్తోంది ఏ హీరోయినో, ఓ పోర్న్ స్టారో, ఓ బూతు అమ్మాయి, అడ‌ల్ట్ కంటెంట్ వెబ్‌సైటో కాద‌ట‌. ఆయ‌న వీక్షించింది ట్రంప్ భార్య స‌తీమ‌ణి మెలానియాకు చెందిన వీడియోల‌ని తేలింద‌ట‌.మెలానియా ఒక‌ప్ప‌టి మోడ‌ల్‌. 2005లో ఆమెను మూడో భార్య‌గా వివాహం చేసుకున్నాడు ట్రంప్‌. అంత‌కుముందు మోడ‌ల్‌గా ఆమె న్యూడ్ ఫోటోలు, వీడియోలు ప‌లు పోర్న్ మేగ‌జైన్‌ల‌లో కూడా ద‌ర్శ‌నమిచ్చాయి. ట్రంప్ విజ‌యం సాధించిన త‌రుణంలో ఆయ‌న ఎగ్జైటింగ్‌గా మెలానియా ట్రంప్ వీడియోల‌పై ఫోక‌స్ పెట్టాడ‌ట‌.

అంటే, ఇక్క‌డ కూడా ఆయ‌న రాజ‌కీయ పరంగానే వీడియోలు వీక్షించాడ‌ని, వాటిని పోర్న్ వీడియోలు అనుకుంటే త‌ప్ప‌ని మంత్రిగారు అనుయాయులు వాదిస్తున్నారు.త‌న్వీర్ సేఠ్ త‌న మొబైల్ ఫోన్‌లో ఉన్న‌వి మెలానియా ఫోటోలే అని రీసెంట్‌గా టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ప్ర‌క‌టించింది. అయితే, ఇది వివాదానికి తెర‌దీయడంతో మంత్రిగారిని క‌ర్నాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య వివ‌ర‌ణ అడిగారు. మ‌రి, ఈ మంత్రిగారు దానిని ఎలా క‌వ‌ర్ చేసుకుంటారో చూడాలి.

Loading...

Leave a Reply

*