శోభ‌నం రాత్రి పాల‌గ్లాసు ఉంటేనే ప‌న‌వుతుందా?

first

తెల్ల చీర క‌ట్టుకుని మ‌ల్లెపూలు పెట్టుకుని కొత్త పెళ్లికూతురు సిగ్గులొలికిస్తూ బిడియంతో శోభ‌నం గ‌దిలోకి అడుగు పెడుతుంది…. చేతిలో పాల గ్లాసు మ‌స్టుగా ఉంటుంది… తెలుగు సినిమాలైనా, సీరియ‌ళ్ల‌యినా దీన్ని ప‌దేప‌దే చూపిస్తుంటాయి… దీంతో చాలామందిని అస‌లు మొద‌టి రాత్రి పాలు తాగితే ఉప‌యోగ‌మేంటి అనే అనుమానం వేధిస్తుంటుంది… మ‌న పెద్ద‌ల మాట చ‌ద్దిమూట‌.. వాళ్లు న‌డిచిన బాట.. మ‌న‌కు పూల‌తోట‌… తొలి రాత్రి తీయ‌ని రాత్రిగా మారి మ‌న్మ‌థ సెగ‌లు ర‌గ‌లాలంటే పాలు కావాల్సిందేన‌ట‌…. ముద్దులుమురిపాలు కావాలంటే పాలు తాగాల్సిందేన‌ట‌.. దాని వెన‌క ఉన్న సైంటిఫిక్ కార‌ణాలేంటో పెద్ద‌లు చెబుతున్నారు…

పాల‌ల్లో ప్రొటీన్స్ ఎక్కువ‌గా ఉంటాయి….అందులో ఉండే ఎమినో యాసిడ్ శ‌రీరానికి శ‌క్తిని ఇస్తుంది… శోభ‌నం రోజు రాత్రి పాలు తీసుకోవ‌డం వ‌ల్ల టెస్టోస్టెరాన్‌, ఈస్ట్రోజ‌న్ హార్మోన్ల‌కు మంచిది… హార్మోన్ లెవెల్స్ పెర‌గ‌డంతో శృంగారం సజావుగా సాగుతుంది. అంతేకాదు పాలు పున‌రుత్ప‌త్తి క‌ణాల‌ను పెంచుతాయి..మ‌గ‌వాళ్లు సెక్సువ‌ల్‌గా యాక్టివ్‌గా ఉండ‌డానికి పాలు తోడ్ప‌డుతాయి… రోజు పాలు తాగితే లిబిడో, స్పెర్మ్ కౌంట్‌, మొటిలిటీ పెరుగుతుంది… బాదం క‌లిపిన పాలు తాగితే ఇక కోరిక‌లు గుర్రాల్లా పరుగులు తీస్తాయి…

అలాగే కొత్త‌గా పెళ్ల‌యిన జంట‌కు అంత‌కుముందు ప‌రిచ‌యం ఉండ‌దు కాబ‌ట్టి వాళ్లు ఒక‌రితో ఒక‌రు మ‌న‌సు విప్పి మాట్లాడుకోవ‌డానికి, రిలాక్స్ అవ‌డానికి పాల గ్లాసు ప‌థ‌కం ప‌నిచేస్తుంది… పాలు తాగితే అవి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి…. అందుకే మొద‌టిరాత్రి సుఖంగా సంతోషంగా ఉండ‌డానికి పాలు ఇస్తారు… బాదం, మిరియాలు క‌లిపిన పాలు మ‌రీ మంచివి… ఇక తేనె కూడా క‌లిపితే కామ‌వాంఛ‌లు మ‌రింత పెరుగుతాయి… సో శోభ‌నం నాడు పాలు ఇవ్వ‌డం వెన‌క ఇన్ని సైంటిఫిక్ స‌త్యాలు ఉన్నాయి.

Loading...

Leave a Reply

*