ఇద్ద‌రు మ‌గాళ్ల‌తో భార్య స‌ర‌సాలు..చూశాడ‌ని మొగుడు నాలుక కోసింది..!

cheating-wife-beating-husband

ఒక‌డు కాదు.. ఇద్ద‌రితో కామ‌కేళిలో మునిగింది చీటింగ్ వైఫ్‌… ప‌ని ముగించుకుని ఇంటికి వ‌చ్చిన భ‌ర్త స‌ర‌సాల సీన్ చూసి షాక్ తిన్నాడు… ఇదేంట‌ని అడిగితే ఆ బ‌రితెగించిన పెళ్లాం చేసినప‌నికి ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ మొత్తం బిత్త‌ర‌పోయింది…. యూపీలోని సంబ‌ల్ టౌన్‌కు చెందిన జితేంద్ర‌, మీనాక్షి భార్యాభ‌ర్త‌లు… భార్య ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌క ఆమె చెడు తిరుగుళ్లు తిరుగుతోంద‌ని భావించిన జితేంద్ర‌…

ఊరు మారితే భార్య‌లో మార్పు వ‌స్తుంద‌నుకున్నాడు… పెళ్లాన్ని తీసుకుని మొరాదాబాద్ వ‌ల‌స వెళ్లాడు.. అక్క‌డ ఇటుక‌ల‌బ‌ట్టీలో ప‌నిచేస్తూ మొగుడుపెళ్లాం హాయిగా కాపురం చేస్తున్నారు…. ఊరు మారినా భార్య ఊరుకోలేదు… ఊరు మారితే వేరు మారుతుందా? కామాతురాణం న భ‌యం న ల‌జ్జ‌….ఓరోజు ప‌ని ముగించుకుని రాత్రికి ఇంటికి వ‌చ్చిన జితేంద్ర ఖంగు తిన్నాడు…. భార్య ఇద్ద‌రు మ‌గాళ్ల‌తో ఒకేసారి బెడ్ మీద ప‌డి దొర్లుతోంది… ఆ మగాళ్లిద్ద‌రితో ముద్దుముచ్చ‌ట్ల‌లో మునిగి తేలుతోంది… కామ‌పిశాచి లాంటి భార్య కామ‌కేళి చూసిన జితేంద్ర షాక్ తిని కేక‌లు వేశాడు… భార్య‌ను, ఆమె ప్రియుళ్ల‌ను ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌యత్నించాడు…

రంకు నేర్చిన పెళ్లాం బొంకు నేర్వ‌దా….జంకుగొంకు లేకుండా మొగుడి మీద‌కు ఎగ‌బ‌డింది…. ఇద్ద‌రు ప్రియుళ్ల‌తో క‌లిసి మొగుడ్ని ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసింది… వేళ కాని వేళ‌లో వ‌స్తావురా వెధ‌వా అంటూ లెఫ్ట్‌రైట్ వాయించింది… అంత‌టితో ఆగ‌కుండా ఆ రంకు పెళ్లాం రంకెలు వేస్తూ మ‌రింత రెచ్చిపోయింది…. ప్రియుళ్ల‌తో క‌లిసి మొగుడ్ని చిత‌క‌బాది అత‌డి నాలుక క‌ట్ చేసింది..త‌న విష‌యం బ‌య‌ట ప‌డుతుంద‌నే భ‌యంతో భ‌ర్త చేతులను ప్రియుళ్లు ఇద్ద‌రు ప‌ట్టుకోగా ప‌దునైన క‌త్తితో మొగుడి నాలుక కోసేసింది…. ఆ త‌ర్వాత ముగ్గురు అక్క‌డ్నించి ప‌రార‌య్యారు..

ర‌క్త‌పుమ‌డుగులో ప‌డి ఉన్న జితేంద్ర‌ను గ‌మ‌నించిన ఇరుగుపొరుగువాళ్లు అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు…. ఆ అమాయ‌క‌పు మొగుడి నాలుక‌కు 9 కుట్లుప‌డ్డాయి… వైద్యులు ఆప‌రేష‌న్‌ చేసి ఎలాగోలా అత‌డి నాలుక‌ను అతికించారు అత‌డు ఇప్పుడు కుయ్యోమొర్రోమంటూ కోలుకుంటున్నాడు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Loading...

Leave a Reply

*