స్విమ్మింగ్ ఫూల్‌లో త్రిష‌తో అత‌డు.. ఎవ‌రు..?

trisha

ఈ ఫోటో చూశారా..? త్రిష‌తో స్విమ్ చేస్తున్న అత‌ను ఎవ‌రనుకుంటున్నారు..? ఈ ప్ర‌శ్న వేస్తే మీరు ఎక్క‌డిదాకో వెళ్లాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే ఆమెపై పలు రూమ‌ర్‌లు ఉన్నాయి. ప‌లువురు హీరోల‌తో ఆమె స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ న‌డిపిందంటూ రూమ‌ర్‌లు కూడా షికారు చేశాయి. రెండు మూడేళ్ల క్రితం రానాతో ఆమె మ్యారేజ్‌కి రెడీ అయింద‌నే కామెంట్స్ కూడా వినిపించాయి. అందుకే, త్రిష‌కు రూమ‌ర్‌లు, కాంట్ర‌వ‌ర్శీలు వెరీ కామ‌న్‌.

అందుకే, త్రిష‌తో అత‌డు ఎవ‌రు అంటే.. స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ అనుకునేరు.. ఆయ‌న ఓ డైరెక్ట‌ర్‌.. త్రిష‌తో మోహిని సినిమా తీస్తున్న‌ది ఆయ‌నే. పేరు ర‌మ‌ణ మాదేష్‌. రీసెంట్‌గా ఈసినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశాడు మాదేష్‌. అది వైర‌ల్‌గా మారింది. ప్యూర్ బ్లూ డ్ర‌స్‌లో ఆమె అమ్మ‌వారి రూపంలో ఆక‌ట్టుకుంది. మోహినిగా ఆమె లుక్‌కి మంచి మార్కులు ప‌డ్డాయి. ఆ లుక్‌తో మోహినిపై అంచ‌నాలు పెరిగాయి. ఈ ఏడాది ఆమె లేడీ ఓరియెంటెడ్ మూవీ నాయిక‌లో న‌టించినా అది ఫ్లాప్ అయింది. కానీ, ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ పెట్టుకుంది త్రిష‌. మ‌రి, మాదేష్ ఆమెకు ఎలాంటి స‌క్సెస్ ఇస్తాడో చూడాలి.

Loading...

Leave a Reply

*