సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న త్రిష బ్లూ ఫిల్మ్‌..!

trisha

త్రిష బ్లూ ఫిల్మ్ ఇప్పుడు సౌత్‌ని షేక్ చేస్తోంది. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో అది ఓవ‌ర్‌నైట్ ట్రెండింగ్‌గా మారింది. తెలుగు, త‌మిళ్‌తోపాటు హిందీలోనూ సంచ‌ల‌నం క్రియేట్ చేస్తోంది. అది చూసిన వారంతా ఆమెకి ట్వీట్ చేసి మ‌రీ అభినంద‌న‌లు తెలుపుతున్నారు. ఆమె కెరీర్‌లో ఇంత‌వ‌ర‌కు అలాంటి రోల్ చెయ్య‌లేద‌ని, ఆ బ్లూ ఫిల్మ్ అద్భుతంగా ఉంద‌ని కితాబులు మీద కితాబులు ఇస్తున్నారు. ముఖ్యంగా సెల‌బ్రిటీలంతా దానిని తెగ మెచ్చుకుంటున్నారు. గ‌త ప‌దేళ్ల‌లో అలాంటి లుక్‌లో మ‌రో హీరోయిన్ క‌నిపించ‌లేద‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

త్రిష ఏంటి బ్లూ ఫిల్మ్ ఏంటి అనుకుంటున్నారా? గ‌తంలో ఆమె బాత్‌రూమ్ వీడియో లీక్ అయింద‌నే ప్ర‌చారం జరిగింది. ఇది కూడా అలాంటిదే అనుకుంటున్నారా? కాదు.. కాదు.. మోహిని రూపంలో ఆమె న‌టిస్తున్న ఓ మూవీకి సంబంధించిన పోస్ట‌ర్‌. కొత్త ద‌ర్శ‌కుడు మాదేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ని తాజాగా రిలీజ్ చేశారు. ఈ రోల్‌లో ఆమె అమ్మోరుగా క‌నిపిస్తున్నారు. ఆ లుక్ పోస్ట‌ర్‌ని త్రిష ట్విట్ట‌ర్‌లో అప్‌డేట్ చేసిందో లేదో ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిసింది. ఆమె లుక్ అదుర్స్ అంటూ ఆమె అభిమానుల‌తో పాటు సెల‌బ్రిటీలు కూడా ఆమెకు అభినందించారు. ఆ లుక్‌ని మీరు కూడా చూడండి..

Loading...

Leave a Reply

*