అనుష్క బొడ్డుపై షాకింగ్ కామెంట్స్‌…!

anushka

బాహుబ‌లి 2 వీడియో లీక్ అయిందో లేదో.. ఆ లీక్ చేసిన వాడిని గంట‌ల వ్య‌వ‌ధిలోనే ప‌ట్టేసుకున్నారు. ఇప్పుడు అది కాదు మేట‌ర్. అంద‌రినీ ఆక‌ర్షిస్తున్న ఎలిమెంట్ ఏంటంటే… బాహుబ‌లి 2 వీడియోలో ఫోక‌స్ అంతా బొమ్మాళి మీదే. బాహుబ‌లిలో అనుష్క కేవ‌లం దేవ‌యానిగా మ‌ద‌ర్ పాత్ర‌కే ప‌రిమితం అయింది. ఆమె గ్లామ‌ర్‌ని చూసే చాన్స్ రాలేదు. దీంతో, సెకండ్ పార్ట్‌లో అయినా ఆమె అందాల‌ను త‌నివితీరా చూద్దామ‌ని భావించిన వారికి షాక్ త‌గిలింది. బాహుబ‌లి 2లో అనుష్క భారీ సైజ్‌లో క‌నిపిస్తోంది.

గ‌తేడాది విడుద‌ల‌యిన సైజ్ జీరో కోసం బొమ్మాళి ఏకంగా 15 కేజీలు పెరిగింది. ఆ త‌ర్వాత ఆమె వెయిట్ కాస్త త‌గ్గింది కానీ, పెద్ద‌గా చేంజెస్ లేవంటున్నారు. దీనిపై రాజ‌మౌళి కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడ‌ని, ఆమె లావు త‌గ్గేదాకా షూటింగ్ నిలిపివేస్తాన‌ని షాక్ ఇచ్చాడు. అయినా బొమ్మాళిలో ఎలాంటి చేంజ్ రాక‌పోవ‌డంతో ఆయ‌న షూటింగ్ కంటిన్యూ చేశాడ‌నే ప్రచారం జ‌రిగింది. అయితే, తాజాగా లీక్ అయిన బాహుబ‌లి 2 వీడియోలో అనుష్క సైజ్ హాట్ టాపిక్‌గా మారింది. ఆమె చాలా లావుగా ఉంద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆమె బాడీ షేప్ దారుణంగా ఉంద‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తే.. మ‌రికొంద‌ర‌యితే ఘాటు కామెంట్స్ చేశారు. ఆమె బొడ్డు ఆర్టీసీ బ‌స్సు చ‌క్రంలా ఉంద‌ని వ్యాఖ్యానించారు. ఇక‌, న‌డుముపైనా కొంద‌రు మ‌రీ ఓవ‌ర్‌గా రియాక్ట‌ర‌య్యారు. కానీ, ఒక్క‌టి మాత్రం నిజ‌మ‌ని అంద‌రూ అంటున్నారు. అదేంటంటే.. బొమ్మాళిపై జ‌క్క‌న్న ఎందుకంత సీరియస్ అయ్యాడో అని..

Loading...

Leave a Reply

*