ఈ అమ్మాయి మ‌న తెలుగ‌మ్మాయే.. ఎంత‌లా రెచ్చిపోయిందో చూడండి…!

untitled-2-copy

ఈ పిల్లని చూశారా… ఉన్న అందాల్ని ఎంత చక్కగా, పద్ధతిగా ప్రజెంట్ చేస్తోంది. ఎందుకు చేయడు… ఫుల్ ట్రయినింగ్ తీసుకుంది.. మోడలింగ్ లో అ..ఆ నుంచి చివరి వరకు చదివేసింది. అంతెందుకు.. కింగ్ ఫిషర్ క్యాలెండర్ గాళ్ గా కూడా చేసింది. కాబట్టి బికిని వేయడం.. ఆ రెండు అంగుళాల దుస్తులతో కెమెరా ముందు హొయలుపోవడం ఈ అమ్మడికి కొత్తేంకాదు. అయితే ఈ అమ్మాయి మన తెలుగుగమ్మాయే. పేరు శోభిత ధూలిపాళ్ల. బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోంది.

ఈమె గురించి ఇప్పుడు మనం మాట్లాడుకునే సందర్భం వచ్చింది. అవును.. ఈ హాట్-బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ బేబీ ఇప్పుడు తన మదర్ టంగ్ లో నటిస్తోంది. అదేనండి టాలీవుడ్ లోకి ఎంటరైంది. అడవి శేషు హీరోగా తెరకెక్కనున్న గూఢచారి అనే సినిమాలో లీడ్ రోల్ పోషించబోతోంది. ఈ సినిమా ఓపెనింగ్ కు కూడా శోభిత హాజరైంది.

బాలీవుడ్ లో ఇప్పటికే ఉన్నవంతా చూపించేసిన ఈ బ్యూటీ.. తెలుగుతెరపై ఏ రేంజ్ లో చూపిస్తుందా అని రసిక హృదయాలు ఎదురుచూస్తున్నాయి. అన్నట్టు మన తెలుగు సినిమాల్లో గతంలో గూఢచారి పేరుపెట్టుకొని, ఫక్తు కామెడీ సినిమాలు తెరకెక్కించిన సందర్భాలుున్నాయి. కానీ ఈ నయా గూఢచారి మాత్రం నిజంగానే స్పై-థ్రిల్లర్ కథతో వస్తున్నాడు.

 

Loading...

Leave a Reply

*