నంద‌మూరి హీరోయిన్ ఎలా రెచ్చిపోయిందో చూశారా..?

sana-khan-in-wajah-tum-ho-shocks-every-one

ఈమెను గుర్తుప‌ట్టారా…? స‌రిగా గుర్తు ప‌ట్టి ఉండ‌రు. ఎందుకుంటే తెలుగులో ఆమె నటించిన సినిమాలు త‌క్కువ‌. ఆ మాట‌కొస్తే ఏ భాష‌లో అయినా ఆమె న‌టించిన సినిమాలు త‌క్కువే అనుకోండి. కానీ, బాలీవుడ్‌లో స‌ల్మాన్ ఖాన్ సర‌స‌న ఓ సినిమాలో చాన్స్ కొట్టేసి అంద‌రి ఫోక‌స్‌ని అందుకుంది ఈ భామ‌. మొద‌ట ఆమె టాలీవుడ్‌లోనే తెరంగేట్రం చేసింది. క‌ల్యాణ్‌రామ్ స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టిచింది. ఇప్ప‌టిక‌యినా గుర్తు వ‌చ్చిందా..? ఈమె ఎవ‌రో…

అవును, ఈ క‌త్తి లాంటి భామ‌.. క‌త్తి సినిమాలో హీరోయిన్‌. క‌ల్యాణ్ రామ్ స‌ర‌స‌న న‌టించిన క‌త్తితో ఆమె టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ త‌ర‌వాత చెప్పుకోద‌గ్గ చాన్స్‌లు రాలేదు. ఇంకేముంది బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్క‌డ కూడా సేమ్ సీన్‌. స‌రైన గుర్తింపు రాలేదు. దీంతో, చిన్న చిన్న యాడ్‌లు, ఫోటో షూట్‌ల‌కే ప‌రిమిత‌మ‌యిన ఈ భామ‌.. లేటెస్ట్‌గా దుమ్ము దుల‌పాల‌ని డిసైడ్ అయింది. ఇంకేముంది హాట్ హాట్‌గా రెడీ అయింది.

స్కిన్ షో లేకుంటే చాన్స్‌లు రావ‌నుకుందో లేక‌, రాధికా ఆప్టే లాంటి భామ‌లే రెచ్చిపోతుంటే నాకేమ‌యింద‌ని భావించిందో కానీ, వారికంటే ఓ అడుగు ముందుకేసింది. వజాహ్ తుమ్ హో సినిమాలో ఆమె న‌టించిన కొన్ని సీన్‌లు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. బాలీవుడ్‌లో హిట్ అయిన హేట్ స్టోరీ సిరీస్‌లో థ‌ర్డ్ పార్ట్‌. ఈ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌లో స‌నా ఖాన్‌దే కీల‌క పాత్ర‌. పార్ట్ 2లో హీరోయిన్‌గా పోర్న్ స్టార్ స‌న్నీలియోన్ న‌టించింది. ఇది థ‌ర్డ్ సీక్వెల్‌. ఇందులో స‌నాఖాన్ స‌న్నీలియోన్‌ని మించిపోయేలా క‌నిపిస్తోంది. మ‌రి, అందాల ఆర‌బోత‌తో అయినా ఈ నంద‌మూరి హీరోయిన్ ఫేట్ మార్చుకుంటుందేమో చూడాలి.

 

 

Loading...

Leave a Reply

*