సి-గ్రేడ్ సినిమాలో సదా..

sadha

వెళ్లవయ్యా వెళ్లు అంటూ సదా చేసిన హంగామా ఎప్పటికీ ఎవర్ గ్రీన్. తెలుగులో చేసింది 2-3 సినిమాలే అయినా ప్రేక్షకుల మనసుల్లో బాగానే రిజిస్టర్ అయింది ఈ బ్యూటీ. అయితే ఆ 2-3 సినిమాలు మాత్రమే ఆమెకు మిగిలాయి. కెరీర్ లో సరైన ప్లానింగ్ లేక, సంబంధాలు సరిగ్గా కొనసాగించలేక.. ప్రస్తుతం బుల్లితెరకే పరిమితం అయిపోయింది. ప్రస్తుతం సదా సినిమాలు చేస్తానన్నా కూడా ఎవరూ ఛాన్సులిచ్చే పొజిషన్ లో లేరు. సో.. ఇలాంటి టైమ్ లో సదా ఏం చేయాలో అదే చేస్తోంది.

సీ-గ్రేడ్ మూవీస్ కు డోర్స్ ఓపెన్ చేసింది. అప్పట్లో షకీలా సినిమాలు ఎలా ఉండేవో… ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చేదో… సరిగ్గా అలాంటిదే సదాకు చెందిన ఓ వీడియో బయటపడింది. ఓ హోటల్ లో బాయ్ ఫ్రెండ్ ను ముగ్గులోకి దింపే సన్నివేశం అది. మరి ఈ సన్నివేశం సినిమాలోనిదా… లేక మరో పర్పస్ కూడా తీశారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ సోషల్ మీడియాలో మాత్రం సదా హొయలు సూపర్ హిట్ అయ్యాయి.

Loading...

Leave a Reply

*