హాలీవుడ్ కు వెళ్తే ఆ పని చేయక తప్పదా…

priyanka

ప్రియాంక చోప్రా హాలీవుడ్ కు వెళ్లింది. ఆమె అక్కడికి వెళ్లినప్పటి నుంచి ఆ పని ఎప్పుడు చేస్తుందా అని అంతా ఎదురుచూశారు. రసిక హృదయాల ఆశలు ఫలించాయి. ప్రియాంక బెడ్ రూం సీన్ లీక్ అయింది. హాలీవుడ్ సినిమాలు లేదా టీవీ సీరియళ్లు ఏవైనా.. బెడ్ రూం సీన్లు, లిప్ కిస్సులు, శృంగార సన్నివేశాలు కామన్. ఇండియా నుంచి వెళ్లిన ప్రియాంక కూడా వాటికి జెండా ఊపింది. బెడ్ పై రెచ్చిపోయింది. క్వాంటికో సిరీస్ లోంచి హాట్ బెడ్ రూం సీన్ లీక్ అయింది. ఇక మిగిలింది దీపికా మాత్రమే. ఆమె ఎప్పుడు ఇలాంటి సీన్ చూపిస్తుందో చూడాలి.

Loading...

Leave a Reply

*