వర్మ హీరోయిన్ అంటే అంతే…?

untitled-8

తెరపై క్యారెక్టర్ తో సంబంధం లేదు. చేసే పనితో అస్సలు పట్టింపు లేదు. వర్మ కాంపౌండ్ లోకి వెళ్లామంటే విప్పేయాల్సిందే. ఇదే హీరోయిన్ల మెయిన్ పాలసీ. అప్పట్లో శర్వానంద్ హీరోగా వర్మ దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమాలో హీరోయిన్ పనిమనిషి క్యారెక్టర్. అయితేనేం పుష్కలంగా చూపించేసింది. తెరపైనే కాదు… తెరవెనక కూడా అందాలు పరిచేసింది. ఇప్పుడు మరో హీరోయిన్ ఆ కోవలోకి చేరిపోయింది. ఆమె పేరు నైనా గంగూలీ.

వర్మ తెరకెక్కిస్తున్న వంగవీటి సినిమాలో హీరోయిన్ ఈమె. హీరోయిన్ అనడం కంటే ఓ కీలక పాత్రధారి అంటే కరెక్ట్. సినిమా అంతా చీరకట్టుతో భలే పద్ధతిగా కనిపిస్తుంది. కానీ వర్మ హీరోయిన్ అనిపించుకోవాలంటే ఏం చేయాలి. ఈ విషయంలో బాలీవుడ్ పాఠాలు నేర్చుకున్న నైనా గంగూలీ ఎప్పుడో ఆరితేరిపోయింది. అందుకే సినిమా విడుదలకు సరిగ్గా 10రోజుల ముందు అన్నీ వింపేసింది. తనదగ్గరున్నవి చూసుకోండి అంటూ ఊరిస్తోంది.

అవును.. వంగవీటి రత్నకుమారి అలియాస్ నైనా గంగూలీ హాట్ ఫొటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది. ఆమె ఎరోటిక్ స్టిల్స్ ఇప్పుడు అందర్నీ పిచ్చెక్కిస్తున్నాయి.

Loading...

Leave a Reply

*