నాగ‌బాబు ఫుల్‌గా తాగి.. ఏం చేశాడో చూడండి..?

naga-babu

ఈ వీడియోపై ఓ లుక్కేయండి.. చూశారా.. ? మ‌రి ఈ వీడియోని చూస్తుంటే నాగబాబు ఫుల్‌గా తాగాడ‌ని మీకు అర్ధ‌మ‌వుతుందా..? ఆయ‌న డ్రింక్ చేశాడో లేదో కానీ.. నాగ‌బాబు ప్ర‌వ‌ర్త‌న చూసి చాలామంది ఇదే కామెంట్ చేస్తున్నారు. ఆయ‌న ఫూటుగా మందు సేవించి.. ఉన్నాడ‌ని, అందుకే, డైరెక్ట్‌గా ఫంక్ష‌న్ హాల్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌కుండా పూలు ప‌ట్టుకోవ‌డం లాంటి వింత చేష్ట‌లు చేస్తున్నాడ‌ని చెబుతున్నారు.

ఇది శ్రీజ మ్యారేజ్ పార్టీ నాటి వీడియో.. బెంగ‌ళూరులో అట్ట‌హాసంగా జ‌రిగిన ఈ వివాహానికి చిరంజీవి సోద‌రుడు ఇలా హాజ‌రుకావ‌డం హాట్ టాపిక్‌గా మారింది. సోష‌ల్ మీడియోలో ఈ వీడియో ట్రెండింగ్‌గా మారింది. గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం సృష్టిస్తోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. ఆయ‌న మ‌ద్యం సేవించాడో లేదో మీకే అర్ధం అవుతుంది..?

Loading...

Leave a Reply

*