ప్ర‌భాస్ భామ‌ ఎంత రెచ్చిపోయిందో చూడండి.. రాధికా ఎందుకూ ప‌నికిరాదు..!

kanganaranaut

మొన్న రాధికా ఆప్టే న్యూడ్‌సీన్‌ల‌తో దుమ్ము రేపింది. దేశంలోని కుర్ర‌కారుకు చ‌లి జ్వ‌రం తెప్పించింది. పార్చ్‌డ్ సినిమా కోసం ఆమె చేసిన న్యూడ్ సీన్‌లు లీక్ అవ‌డం నేష‌నల్ వైడ్ సెన్సేష‌న్‌గా మారింది. ఇప్పుడు కంగ‌నా ర‌నౌత్ ఓ ఫోటో షూట్ కోసం చేసిన వీడియో మ‌రింత సెగ‌లు పుట్టిస్తోంది. చ‌లి కాలంలోనూ కుర్ర‌కారు టెంప‌రేచ‌ర్ పెంచుతోంది.

జీక్యూ అనే మేగ‌జైన్ కోసం కంగ‌నా ర‌నౌత్ చేసిన ఫోటో షూట్ నెట్‌లో దుమ్ము రేపుతోంది. క‌నీసం బ్రా కూడా లేకుండా చేసింది ఈ ఫోటో షూట్‌లో. మోడ‌ర్న్ ఫ్యాష‌న్ డ్ర‌స్‌ల‌లో ఆమె కేక పుట్టిస్తోంది. ఈ వీడియో చూసిన వారు రాధికా ఆప్టే పార్చ్‌డ్ వీడియో కంటే ఇదే హాట్ హాట్‌గా ఉంద‌నే కామెంట్స్ చేస్తున్నారు.

కంగ‌నా ర‌నౌత్‌.. బాలీవుడ్ సంచ‌ల‌న న‌టి.. వివాదాల‌కు, సెన్సేష‌న్‌కి కేరాఫ్ ఈ అమ్మ‌డు. తెలుగులో ఏక్ నిరంజ‌న్ సినిమాతో అడుగుపెట్టింది. ఆ మూవీ త‌ర్వాత హిందీ చిత్ర‌సీమ‌కే ప‌రిమిత‌మ‌యింది. న‌ట‌న‌లో ప్రెజెంట్ బాలీవుడ్ క్వీన్ అనిపించుకుంది. త‌క్కువ టైమ్‌లోనే మూడుసార్లు జాతీయ ఉత్త‌మ‌నటి అనిపించుకుంది కంగ‌న‌. ఫ్యాష‌న్‌, క్వీన్‌, త‌ను వెడ్స్ మ‌ను 2 చిత్రాల‌కి ఆమెకు జాతీయ ఉత్త‌మ న‌టి అవార్డ్‌లు ద‌క్కాయి. ఇలా, టాలెంట్ ప‌రంగానే కాదు.. వివాదాల‌లోనూ ఆవిడ ది బెస్ట్ అంటారు బాలీవుడ్ జ‌నాలు. మొన్న‌టికి మొన్న హృతిక్ రోష‌న్ ల‌వ్ అఫైర్ విష‌యంలో జ‌రిగిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. చివ‌రికి కోర్టు మెట్లెక్కింది మేట‌ర్‌. మొత్త‌మ్మీద‌, తాజాగా మ‌రో సంచ‌ల‌నం క్రియేట్ చేసింది కంగ‌నా ర‌నౌత్‌.

Loading...

Leave a Reply

*