టాప్ లేపుతున్న కూతురు…నో కామెంట్ అన్న‌ బ‌డా హీరో..!

bollywood

బాలీవుడ్ టాప్ హీరో జాకీష్రాఫ్‌.. తెలుసా..? నిన్న‌టిత‌రం రొమాంటిక్ హీరో. మోడ‌ల్‌గా, హీరోగా ఆయ‌నకు మంచి ఇమేజ్ ఉంది. తెలుగులో శ‌క్తి వంటి కొన్ని సినిమాల‌లో విల‌న్‌గా కూడా న‌టించాడు. ఆయ‌న కూతురు ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారుతోంది. సోష‌ల్ మీడియాలో ఆమె పోస్ట్ చేస్తున్న ఫోటోలు కుర్ర‌కారుని పిచ్చెక్కిస్తున్నాయి. ఇన్‌స్టా గ్రామ్‌లో త‌న‌హాట్ హాట్ అందాల‌తో ఆమె మ‌తి పోగొడుతోంది. ఎంత‌లా రెచ్చిపోతోందంటే… చివ‌రికి ఆమె ప‌నుల‌కి ఆయ‌న త‌ల ప‌ట్టుకుంటున్నాడు.

రీసెంట్‌గా ఆమె త‌న టాప్ లెస్ ఫోటోను పోస్ట్ చేసింది. తాజాగా టూ పీస్ బికినీలో ఉన్న ఫోటోను త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పెట్టింది. అంతే, ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ద‌ద్ద‌రిల్లింది. టూ పీస్ బికినీ ధరించిన ఈ ముద్దుగుమ్మ‌ రాత్రి వేళ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్నట్టుగా ఉంది. మెదడుకు, శరీరానికి విశ్రాంతి ఇవ్వాలని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన తన ఫొటోపై త‌న కామెంట్ కూడా రాసింది. ఇన్ స్టాగ్రామ్ లో జాకాష్రాఫ్ అమ్మాయికి ఫ్యాన్ ఫాలోయింగ్ రోజురోజుకీ పెరిగిపోతోంద‌ట‌.

ఈ ఫొటోలు పెట్టిన త‌రువాత పెరిగిన అభిమానులు కలుపుకుని మొత్తం లక్షా 85 వేలమంది ఫాలోవర్లు ఉన్నారు. కృష్ణా తన సోదరుడు టైగర్ ష్రాఫ్ మాదిరిగా బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తుందనే వార్త‌లు ఊపందుకున్నాయి. కొస‌మెరుపు ఏమిటంటే. త‌మ కూతురి బోల్డ్ పిక్చర్స్ పై మీడియా సమావేశంలో జాకీ ష్రాఫ్ స్పందిస్తూ.. ఈ విషయంలో తాను జోక్యం చేసుకోనని చెప్ప‌డం కొస‌మెరుపు. అంతేకాకుండా ఇంకా ఏమ‌న్నారో తెలుసా.. తన పిల్లలు టైగర్, కృష్ణా ఇద్దరూ చాలా తెలివైనవారని, ఏం చేయాలో వాళ్లకు అవగాహన ఉందన్నారు. వాళ్ల ప్రవర్తనపై తనకు అభ్యంతరం లేదని, వారిపై ఆ న‌మ్మ‌కం ఉంద‌ని ఈ విషయం గురించి అస‌లు మాట్లాడనని స్ప‌ష్టం చేశారు.

Loading...

Leave a Reply

*