ఈ టాప్‌లేపిన అమ్మాయి… మ‌హేష్ హీరోయిన్‌..!

mahesh

ఇలా బ్యాక్ లెస్ డ్ర‌స్‌తో ఫోజ్ ఇచ్చిన అమ్మాయి ఎవ‌రో తెలుసా..? క‌నీసం ఆమెను గుర్తు ప‌ట్టారా..? సౌత్‌లో తొలిసారిగా ఏడంకెల పారితోషికం తీసుకున్న క‌థానాయిక ఈవిడే. అవును, మీరు ఇలియానా అని ఊహించి ఉంటే.. మీ ఊహ క‌రెక్టే. నిన్న‌మొన్న‌టిదాకా సౌత్‌ని ఓ ఊపు ఊపిన హీరోయిన్ గోవా బ్యూటీ. కుర్ర‌కారుని దేవ‌దాసుల్ని చేసిన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్క‌డ ఆమెకు అంత‌గా స‌క్సెస్ రాలేదు. ఒక‌టీ రెండు విజ‌యాలు ద‌క్కినా స‌రైన ఇమేజ్ రాలేదు. రీసెంట్‌గా అక్ష‌య్ కుమార్ స‌ర‌స‌న న‌టించిన రుస్తోమ్ మూవీ విజ‌యవంతం కావ‌డంతో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చిన‌ట్లుంది నాజూకు నడుం సుంద‌రి ఇలియాన.మొన్నామ‌ధ్య సినిమాలు అంత‌గాలేని టైమ్‌లో చాన్స్‌ల కోసం ఇలియానా హాట్ ఫోటో షూట్‌లు చేయించుకుంది.

అప్పుడు ఆమె ఫోటోలు చూసి కుర్ర‌కారు పిచ్చెక్కిపోయారు. ఇటు, ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌దీ అదే సీన్ అనుకుంటా. అందుకే, వాటిని చూసి ఆఫ‌ర్‌లు ఇచ్చారు. ఇటు సౌత్ హీరోలు, ద‌ర్శ‌క‌నిర్మాతలు కూడా ఆ ఫోటో సెష‌న్స్‌కి షాక్ త‌గిలింది. వెంట‌నే ఆమెకి చిరు, బాల‌య్య స‌ర‌స‌న ఐటెం సాంగ్స్ ఇస్తామ‌ని పిలుపునిచ్చారు. వాటిని ఆమె రిజెక్ట్ చేసింది.బాలీవుడ్‌లో చాన్స్‌లు వ‌చ్చిన ఈ పోకిరి బ్యూటీకి దక్షిణాది నుంచి స‌రైన ఆఫ‌ర్‌లు రావ‌డం లేద‌ని భావించిన‌ట్లుంది. అందుకే, మ‌రోసారి రెచ్చగొట్టే ఫొటో షూట్స్‌కి రెడీ అయింది. తాజాగా త‌న ఇన్‌స్టా గ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ‌రి, దీనిని చూసిన ద‌ర్శ‌క‌నిర్మాత‌లు.. ఆమెకు చాన్స్‌లు ఇస్తారా? లేదా? అనేది చూడాలి.

Loading...

Leave a Reply

*