అత‌డికి లిప్‌కిస్ ఇస్తూ దొరికిపోయిన ఇలియానా..!

illeana

గోవా బ్యూటీ.. సోష‌ల్ మీడియాని షేక్ చేస్తోంది. హాట్ హాట్ అందాలు, గ్లామ‌ర్‌తో యూత్‌కి కిక్ ఇచ్చే ఈ సోయ‌గం.. మొన్న‌టికి మొన్న ఓ స్విమ్ సూట్ వీడియోని త‌న సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హంగామా క్రియేట్ చేసింది. అది ఎంతో వైర‌ల్ అయింది. టూ పీస్ బికినీతో ఆమె చేసిన విన్యాసాలు మామూలుగా లేవు. సోష‌ల్ మీడియా మొత్తం ఆ వీడియోకి ఫ్లాట్ అయింది.

ఆ కిక్‌లో నుంచి బ‌య‌ట‌కు రాక‌ముందే ఇలియానా మ‌రో వీడియో రిలీజ్ చేసింది త‌న ఇన్‌స్టా గ్రామ్‌లో. ఈ న్యూ పోస్ట్‌లో ఆమె త‌న‌ప్రియుడు, కాబోయే మొగుడు (ఇప్ప‌టికే పెళ్లి అయిపోయింద‌నే కామెంట్స్ కూడా ఉన్నాయ‌నుకోండి..)కి లిప్ కిస్ ఇస్తూ చేసిన వీడియో దుమ్మురేపుతోంది. దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Loading...

Leave a Reply

*