వామ్మో మ‌హేష్ హీరోయిన్‌.. బికినీతో స్విమ్మింగ్ పూల్‌లో ఇలా ర‌చ్చ చేసింది…!

ileana

ఈ భామ‌ను గుర్తు ప‌ట్టారా..? భేషుగ్గా అంటారా..? అవును, ఈవిడ ఎవ‌రో కాదు. మ‌న ఇలియానానే. నాజూకు న‌డుం అంద‌చందాల‌తో సౌత్ చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ఓ ఊపు ఊపిన గోవా బ్యూటీ.. రీసెంట్‌గా షేర్ చేసిన ఈ వీడియో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. టూ పీస్ బికినీతో ఆమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇదేదో సినిమా కోసమో ఫోటో షూట్ కోస‌మే చేసిన వీడియో కాదు.. ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్న వీడియో అట‌.

క‌త్తిలాంటి అందాల‌తో క‌ళ్లు తిప్పుకోలేని ఫిగ‌ర్‌తో ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌ను షేక్ చేసింది నాభి సుంద‌రి. ఆ త‌ర్వాత ఆమె బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్క‌డ స‌రైన చాన్స్‌లు రాలేదు. దీంతో, ఆమె కెరీర్ క్లోజ్ అయింద‌నుకున్నారు. కానీ, రీసెంట్‌గా విడుద‌ల‌యిన అక్ష‌య్ కుమార్ సినిమాతో ఆమె మ‌ళ్లీ రెయిజ్ అయింది. అంతేకాదు, ఇటీవ‌ల ఆమె సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ కోసం ఇలా ఫోటో షూట్‌లు, వీడియోల‌తో హంగామా చేస్తోంది. ఇదంతా ఎందుకంటే.. ఆఫ‌ర్‌ల కోస‌మేన‌ని సెప‌రేట్‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ మ‌ధ్య బ్యాక్‌లెస్ డ్ర‌స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో పెట్టిన ఈ భామ తాజాగా బికినీ వీడియోని షేర్ చేసింది. దీంతో, ఇలియానను ఫాలో అవ‌డం మొద‌లు పెట్టారు యూత్‌. ఆమె హాట్ హాట్ అందాల‌ను ఇలా ఫ్రీగా ఎంజాయ్ చేస్తున్నారు. మ‌రి, ఇంకా ఆమె ఏ రేంజ్‌లో అందాల విందు చేస్తుందో చూడాలి.

Loading...

Leave a Reply

*