హమ్మయ్య.. ఈసారి ఆమెను ఫుల్లుగా చూపిస్తారట…

sruthi

ఈ సెన్సార్ మాయ కాదు కానీ… తెరపై ఏదీ కనిపించి చావదు. బిజినెస్ మేన్ సినిమాలో సారొస్తారు పాట మొత్తం కప్పేశారు. చివరికి కాజల్ అందాలు కూడా చూసే భాగ్యం దక్కలేదు. ఈ మధ్య వచ్చిన సింగ సిరీస్ లో కూడా అంతే. ప్రతి పాటలో అనుష్క పైభాగాన్ని కప్పేశారు. ఈమాత్రం దానికి హీరోయిన్లతో అలాంటి డ్రెస్సులు వేయించడం ఎందుకో అర్థంకాదు. సరే.. అలాంటి చేదు అనుభవాల్ని పక్కనపెడితే.. బొమ్మాళి నుంచి మాత్రం ఈసారి పసందైన స్టఫ్ రాబోతోందని తెలుస్తోంది.

సింగం-3 సినిమా త్వరలోనే థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో అనుష్క, శృతిహాసన్ హీరోయిన్లుగా నటించారు. వీళ్లతో కలిసి రొమాంటిక్ మూడ్ లో ఉన్న సూర్య స్టిల్స్ కూడా ఇప్పటికే నెట్ లో వచ్చేశాయి. అయితే తాజా టాక్ ఏంటంటే… ఈ సినిమాలో ఇటు శృతిహాసన్, అటు అనుష్క… రెచ్చిపోయి మరీ ఎక్స్ పోజింగ్ చేశారట. దర్శకుడు హరి వీళ్లిద్దరిలో ఎంత అందం ఉందో అంతా లాగేశాడట. మొత్తాన్ని తెరపై చూపించేశాడట.

అయితే గత సినిమాల్లో అనుష్క అందాలపై పూత వేశారు సెన్సారోళ్లు. ముఖం కనిపించింది కానీ కింద మాత్రం బ్లర్ చేసేశారు. అయితే ఈసారి మాత్రం అలాంటివి జరగకుండా తెరవెనక జాగ్రత్తలు చాలానే తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏకంగా శృతిహాసన్, అనుష్కల గ్లామర్ షోతో సింగం-3 నిండిపోయిందట.

Loading...

Leave a Reply

*