క్రేజ్ రావాలంటే పైన ఉన్నది ఇప్పేయాల్సిందే…

untitled-2

ఇప్పుడిది చాలా కామన్ అయిపోయింది బాలీవుడ్ లో. ఎవరూ తమవైపు చూడకపోతే టాప్ మొత్తం లేపేస్తున్నారు సుందరాంగులు. అప్పటి రాఖీ సావంత్ నుంచి నేటి సన్నీలియోన్ వరకు అంతా చేస్తోంది ఇదే. ఇక పూనమ్ పాండే లాంటి భామలైతే మరీ దారణం. వంద ఇస్తామన్నా చాలు విప్పి చూపించేస్తున్నారు. అదేదో తమకు సంబంధం లేని వ్యవహారం అన్నట్టు యమ లైట్ తీసుకుంటున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో భామ చేరిపోయింది.

ఈ ఫొటో చూశారుగా.. ఈ అమ్మడి పేరు ఎలీనా ఫెర్నాండెజ్. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఈ అమ్మడికి ఏమాత్రం సంబంధం లేకపోయినా.. ఎక్స్ పోజింగ్ లో జాక్వెలిన్ కు అక్కలా తయారైంది ఎలీనా. కపూర్ అండ్ సన్స్ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ… ఆ తర్వాత ఎవరూ తనను పెద్దగా పట్టింకోకపోవడంతో ఇదిగో ఇలా ఓపెన్ టాప్ అవతారం ఎత్తింది. కేవలం తన అరచేతిని మాత్రమే అడ్డం పెట్టుకుంది.

హాలీవుడ్ లో ఈ పోజు యమ పాపులర్. మరి అలాంటి పోజను బాలీవుడ్ కు ఎందుకు పరిచయం చేయకూడదు అనుకుందో ఏమో.. ఇలా గర్వంగా అన్నీ విప్పేసింది. హాట్ గా అందాలు చూపించేసింది. ఈ ఫొటో చూసిన తర్వాత ఆమెకు కచ్చితంగా అవకాశాలు వస్తాయంటున్నారు క్రిటిక్స్. రాక ఛస్తాయా..

Loading...

Leave a Reply

*