ఓ హీరోతో ఓ స్టార్ హోట‌ల్‌లో అనుష్క ఇలా అడ్డంగా బుక్ అయింది..!

anushka

ఈమెను గుర్తు ప‌ట్టారా..? అవును మీరు ఊహించింది క‌రెక్టే.. మ‌న అనుష్క‌నే అంటున్నారు సినీజ‌నాలు. తెలుగు, త‌మిళ్ చిత్రాల‌తో సౌత్ టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నఅనుష్క‌కు సంబంధించిన‌ ఈ సీసీ టీవీ ఫుటేజ్‌లోని స్టిల్ ఇప్పుడు వైర‌ల్‌గా మారుతోంది. సోష‌ల్ మీడియాలో ఈ ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

తెలుగు, త‌మిళ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అటు గ్లామ‌ర్‌, ఇటు పెర్‌ఫార్మెన్స్ పాత్ర‌లు చెయ్యగ‌ల హీరోయిన్‌లలో ఆమెదే టాప్ ప్లేస్‌. న‌య‌న‌తార‌, త్రిష వంటి సీనియ‌ర్ భామ‌లున్నా ఆ విష‌యంలో అనుష్క‌దే అప్ప‌ర్ హ్యాండ్‌. అందుకే, ఆమె కోసం ఏకంగా గుణ‌శేఖ‌ర్ వంటి డైరెక్ట‌ర్‌లు 50 కోట్ల బ‌డ్జెట్ సినిమాలు తీశారు. అనుష్క హీరోయిన్‌గా ఎంత‌పాపుల‌ర్ అయిందో ఆమె ప‌ర్స‌నల్ కెరీర్‌లోని అంశాల‌పైనా అంతకంటే ఎక్కువ ఇమేజ్ పొందింది. ఆమెకు ఎంద‌రో హీరోల‌తో లింకులు పెడుతూ వార్త‌లు వ‌చ్చాయి. ఇక‌, రీసెంట్‌గా ఆమె మ్యారేజ్‌పై వ‌స్తున్న పుకార్లు కూడా అన్నీ ఇన్నీ కావు. వాటిని ప‌క్క‌న పెడితే.. ఓ హోట‌ల్‌లోని కారిడార్‌లో అనుష్క ఇలా అడ్డంగా బుక్ అవ‌డం సౌత్‌లోనే చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అయితే, ఇది ఇప్పుడు స్టిల్ కాదు. గ‌తంలో స్టిల్‌. దాదాపు ఇది జ‌రిగి ఏళ్లు కావొస్తోంది. ఇది సినిమా కోసం తీసిన స్టిల్ కాద‌ట‌. ఓ హోట‌ల్‌లో ఓ హీరోతో ఆమె క్లోజ్‌గా, ఇంటిమ‌సీతో ఉన్న‌ప్పుడు సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయిన సీన్ అట‌. అంటే, ఆమె గ‌తంలో ఆ హీరోతో ప్రేమాయ‌ణం న‌డుపుతున్న‌ప్పుడు రికార్డ్ అయిన దృశ్యం అట ఇది. ఆ హీరో ఆర్య‌గా భావిస్తున్నారు. గ‌తంలో ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఏదో న‌డుస్తోందంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఇద్ద‌రూ డీప్ ల‌వ్‌లో ఉన్నార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. కానీ, ఇలా ఈ సీసీ టీవీ ఫుటేజ్‌తో అది ఇప్పుడు లీక్ అయిన‌ట్లు కనిపిస్తోంది. మ‌రి, దీనిపై అనుష్క ఎలా స్పందిస్తుందో చూడాలి.

Loading...

Leave a Reply

*