హిందూ మతంలోకి మారిన సమంత…

sam

నాగచైతన్య-సమంత త్వరలోనే పెళ్లి చేసుకోతున్నారు. ఇన్నాళ్ల తమ ప్రేమబంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవాలనుకుంటున్నారు. అయితే ప్రేమించుకోవడానికి ఇద్దరు మనసులు కలిస్తే చాలు.. కానీ పెళ్లి చేసుకోవాలంటే ఇరు కుటుంబాలు ఒప్పుకోవాలి. ఈ కార్యక్రమం కూడా ముగిసింది. సమంత ఇంట్లో, చైతూ ఇంట్లో పెద్దలు పెళ్లికి అంగీకరించారు. దీంతో వీళ్లి పెళ్లికిలైన్ క్లియర్ అయింది. పెళ్లికి సంబంధించి కీలకమైన మరో ప్రక్రియను ఆదివారం ముగించారు.నాగచైతన్యను పెళ్లాడాలంటే సమంత కచ్చితంగా మతమార్పిడి చేసుకోవాలి. ఎందుకంటే… పుట్టుకతో సమంత క్రిస్టియన్.

నాగచైతన్య హిందు. సో… పెళ్లి జరగాలంటే చైతూ క్లిస్టియన్ గా మారాలి. లేదా సమంత హిందుగానైనా మారాలి. ఆ లాంఛనం తాజాగా పూర్తయింది. సమంత క్రిస్టియానిటీ నుంచి హిందూగా మారింది. ఈ మేరకు కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.వేదపండితుల సమక్షంలో ఓ చిన్నపాటి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో సమంత హిందువుగా మారింది. ఈ కార్యక్రమంలో నాగార్జున కూడా పాలుపంచుకోవడం విశేషం. సో… త్వరలోనే వీళ్ల పెళ్లికి సంబంధించి తేదీ కూడా ఫిక్స్ కానుంది.ఆ తేదీని తనే స్వయంగా ప్రకటిస్తానని నాగార్జున ఇప్పటికే వెల్లడించారు.

Loading...

Leave a Reply

*