కేసు పెట్ట‌కు.. కాజ‌ల్ కాళ్లు ప‌ట్టుకున్నంత ప‌ని చేసిన ఆ హీరో భార్య‌..!

kajal-aggarwal

రీసెంట్‌గా ఓ టాలీవుడ్ బ‌డా హీరో.. కాజ‌ల్‌తోపాటు మ‌రో బ‌డా హీరోయిన్‌కి పోర్న్ వీడియోలు పంపుతున్నాడ‌న్న మేట‌ర్.. హాట్ టాపిక్‌గా మారింది. సౌత్‌లో అది ఓ బాంబ్‌లా పేలింది.. అయితే, కాజ‌ల్ ఎంత‌గా వార్నింగ్ ఇచ్చినా స‌ద‌రు హీరో డోన్ట్ కేర్ అన్నాడ‌ట‌. ఆమె హెచ్చ‌రిక‌ల‌ను లైట్ తీసుకున్నాడ‌ట‌. దీంతో, చిర్రెత్తుకొచ్చిన ఈ భామ వెంట‌నే మేట‌ర్‌ని పోలీస్ స్టేష‌న్‌దాకా తీసుకెళ్దామ‌ని భావించింద‌ట‌.

దాదాపు పోలీస్ కంప్ల‌యిట్ ఇవ్వ‌డానికి రెడీ అవుతున్న టైమ్‌లో స‌ద‌రు హీరోగారి భార్య ఫోన్ చేసి.. ద‌య‌చేసి ఈ ఒక్క‌సారికి క్ష‌మించాల‌ని కోరింద‌ట‌. ఇక‌పై త‌న మొగుడు నుంచి ఆ టైప్ వీడియోలు వ‌స్తే… అప్పుడు కేసు ఫైల్ చెయ్యాల‌ని, కానీ, ఈ ఒక్క‌సారికి లైట్‌గా తీసుకోవాల‌ని ప్రాధేయ‌ప‌డినంత ప‌ని చేసింద‌ట‌. దీంతో, బంతిపూల జాన‌కి.. ఆవిడ‌కి కూడా స్ట్రాంగ్ మెస్సేజ్ పెట్టింద‌ట‌. ఇక‌పై ఆ క‌థానాయ‌కుడు నుంచి పోర్న్ వీడియోలే కాదు.. మెస్సేజ్‌లు వ‌చ్చినా, పోన్‌లు చేసినా స‌హించేది లేద‌ని వార్నింగ్ ఇచ్చింద‌ట‌.

కాజ‌ల్‌కే కాదు, అలాంటి వీడియోలు మ‌రో బ‌డా హీరోయిన్‌కి కూడా పంపాడ‌ట‌. ఆ విష‌యాన్ని కూడా ఆ హీరోగారి భార్య‌కి కాజ‌ల్ చెప్పింద‌ట‌. దీంతో, అగ్గిమీద గుగ్గిల‌మైన ఆమె.. ఆ అగ్ర హీరోని క‌డిగిపారేసింద‌ట‌. ఇలాంటి ప‌నులేంట‌ని దులిపేసింద‌ట‌. మొత్త‌మ్మీద‌, సౌత్‌లో సంచ‌ల‌నం క్రియేట్ చేసిన ఆ హీరో ఎవ‌ర‌నేదే ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

Loading...

Leave a Reply

*