భార‌త్‌లో 14ఏళ్ల‌కే అన్నీ అయిపోతున్నాయి..సెక్స్ స‌ర్వేలో న‌మ్మ‌లేని నిజాలు

untitled-13

మ‌న ఇండియా.. మ‌న భార‌త్‌… చాలా అభివృద్ధి సాధించేసింది…. డెవ‌ల‌ప్‌మెంట్‌లో అమెరికాను దాటేసింది… ఇది మేకిన్ ఇండియా కాదు… మేడ్ ఇన్ ఇండియా….మ‌న దేశం ముందుకు దూసుకుపోతోంది… ఎంత అంటే అభివృద్ధికి అస‌లుసిస‌లు అడ్ర‌స్ అయిన అమెరికాను కూడా దాటేశాం… మ‌న కుర్ర‌కారు పైలాప‌చ్చీస్ దాకా కూడా ఆగ‌డం లేదు… 14ఏళ్ల‌కే అన్నీ కానిచ్చేస్తున్నారుట‌…. చిన్న‌వ‌య‌సులోనే మ‌న యూత్ బూతులో మునిగి తేలుతోందిట‌…. అబ్బాయిలు 14 ఏళ్ల‌కే సెక్స్‌ని ఎంజాయ్ చేస్తుంటే… అమ్మాయిలు 16 ఏళ్ల‌కే క‌న్య‌త్వాన్ని కోల్పోతు న్నారు…. త‌మ ప‌రువాలను ప్రియుళ్ల‌కు అప్ప‌గించుకుంటున్నారు… తాజాగా నిర్వ‌హించిన ఓ సెక్స్ స‌ర్వేలో ఈ న‌మ్మ‌లేని నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి… దేశంలో అమ్మాయిలు, అబ్బాయిలు దేశ‌ముదుర్లుగా మారిపోయారుట…

లేత వ‌య‌సులోనే ఘాటు సెక్స్‌తో రెచ్చిపోతున్నారుట‌…అబ్బాయిలు 14 ఏళ్ల‌కే బెడ్ ఎక్కుతుంటే…. అమ్మాయిలు కూడా మేమేం త‌క్కువ తిన్నామా అన్న‌ట్టు… 16 ఏళ్ల‌కే ప‌డ‌క సుఖాన్ని జుర్రుకుంటున్నారుట‌…ప్ర‌ముఖ మీడియా గ్రూప్ టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వ‌హించిన స‌ర్వేలో ఈ న‌మ్మ‌లేని నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి…. ఇండియాలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో తొలి లైంగిక అనుభ‌వం పొందిన అబ్బాయిల స‌గ‌టు వ‌య‌సు 14 ఏళ్లు ఉండ‌గా.. అమ్మాయిల వ‌య‌సు 16 ఏళ్లుగా ఉంద‌ని తేలింది… దాదాపు 20 న‌గ‌రాల్లో 13 నుంచి 19 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉన్న 15వేల‌మంది టీనేజ‌ర్ల‌ను ఇంట‌ర్వ్యూ చేసిన‌ప్పుడు 8.9 శాతం మంది లైంగిక వ్యాధుల‌కు గుర‌య్యార‌ని తేలింద‌ని స‌ర్వే రిజ‌ల్ట్ పేర్కొంది…..6.3 శాతం మంది అబ్బాయిలు, 1.3 శాతం మంది అమ్మాయిలు ఫ‌స్ట్ సెక్స్ ఎక్స్‌పీరియ‌న్స్ పొందార‌ని స‌ర్వేలో స్ప‌ష్ట‌మైంది… సో మ‌న దేశం ఇలా అభివృద్ధి సాధిస్తోంద‌న్న మాట‌.

Loading...

Leave a Reply

*