కేర‌క్ట‌ర్ ఆంటీల‌తో ఆ యువ హీరో రాస‌లీల‌లు..!

young-hero-romance-charecter-artist

అత‌డో యంగ్ స్టార్ హీరో…. వార‌స‌త్వంతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చినా త‌నేంటో రుజువు చేసుకుని స్టార్ హీరోగా ఎదిగాడు… అందం అభినయం ఉన్న ఆ కుర్ర హీరోకి యంగ్ హీరోయిన్లంటే అస్స‌లు ఇష్టం ఉండ‌దుట…. అత‌డి క‌న్నెప్పుడు క‌న్నెపిల్ల‌ల మీద ప‌డ‌దుట… కేర‌క్ట‌ర్ వేషాలు వేసే ఆంటీలంటే అత‌డికి అమితాస‌క్తి అట‌… ఆస‌క్తితో పాటు ఆ శ‌క్తి కూడా ఆంటీల కోస‌మే ఉప‌యోగిస్తుంటాట్ట‌… ఎంద‌రో అమ్మాయిల‌కు క‌ల‌ల రాకుమారుడిలా ఉన్న అత‌గాడికి సినీ ఇండ‌స్ట్రీలోని ఆంటీలంటే య‌మ క్రేజ్ అట‌… ఆ క్రేజ్‌ను త‌న మ‌న‌సులోనే ఉంచుకోవ‌డం అత‌గాడికి అస్స‌లు న‌చ్చ‌దుట‌…. ఆ కేర‌క్ట‌ర్ ఆంటీల‌కు త‌న మ‌నసులోని మాట‌ను సూటిగా చెప్పేస్తాడుట‌….

ఐ ల‌వ్ యూ ఆంటీ అంటూ ప్ర‌పోజ్ చేస్తాడుట‌.. మ‌న‌సులో మాట చెప్పేసి ముద్దులు మురిపాలు కావాల‌ని కోరుతాడ‌ట‌… ఆంటీల‌తో మాట‌లు క‌లిపి స‌ర‌సాల‌కు స్వాగ‌తం ప‌లుకుతాట్ట‌… వాళ్ల‌ను త‌నివితీరా ఎంజాయ్ చేస్తాట్ట‌… కేర‌క్ట‌ర్ ఆర్టిస్టు అయిన ఆంటీ కంటికి ఇంపుగా క‌నిపిస్తే అస్స‌లు వ‌ద‌ల‌ట్ట‌…. దీంతో ఆంటీలు కూడా ఈ చిన్నోడితో గ‌డ‌ప‌డానికి తెగ చొర‌వ చూపిస్తున్నారుట‌… ఎంతైనా క్రేజ్ ఉన్న యువ హీరో… అత‌డు త‌నంత‌ట తానే వ‌ల‌చి వ‌స్తున్నాడు… కోరి వ‌స్తున్నాడు…. కొస‌రి కొస‌రి కోరిక తీర్చ‌మంటున్నాడు….. అత‌డితో గ‌డిపితే ఆ బెడ్‌రూమ్ సాన్నిహిత్యం త‌మ‌కు ఇండ‌స్ట్రీలో బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది అని ఆంటీలు లెక్క‌లు వేసుకుని స‌ర‌సాల‌కు సై అంటున్నారుట‌…

అత‌డితో బెడ్ ఎక్కితే మ‌న‌కు ఫుడ్ ద‌క్కుతుంది… వాడితో స‌ర‌సాలు తెస్తాయి మ‌న‌కు కాసులు అనుకుంటున్నారుట సినీ ఇండ‌స్ట్రీ ఆంటీలు…అత‌డితో కంపెనీని ఆంటీలు ఆస్వాదిస్తున్నారు… స‌ద‌రు కేర‌క్ట‌ర్ ఆంటీలు ఆ బ్యాచిల‌ర్ హీరోకి అనువైన చోట అత‌డితో రోజుల త‌ర‌బ‌డి గ‌డిపేస్తుండ‌డంతో ఈ బాగోతం బ‌ట్ట‌బయ‌లైంది…. ఈ వ్య‌వ‌హారం లీక్ అయినా స‌ద‌రు కుర్ర హీరో షేక్ అవ‌డం లేదుట‌… ఆంటీల‌తో ఎక్కువ కాలం గ‌డిపేస్తున్నాడుట‌. టాలీవుడ్‌లో ఈ వ్య‌వ‌హారం సెగ‌లు రేపుతోంది.

Loading...

Leave a Reply

*