పెళ్లానికి క‌డుపు రాలేద‌ని ప‌క్కింటివాడిపై కేసు పెట్టాడు

wife

విన‌డానికి ఇది ఫ‌న్నీగా ఉన్నా ఇది నిజ్జంగా నిజం…. త‌న పెళ్లానికి క‌డుపు రాలేద‌నే క‌డుపుమంట‌తో ప‌క్కింటోడిపై కేసు పెట్టేశాడు ఓ ప్ర‌బుద్ధుడు.. వీడి పెళ్లానికి క‌డుపు రాక‌పోతే ప‌క్కింటివాడి మీద కేసు పెట్ట‌డం పాపం, అన్యాయం అంటారా… పోలీసులు కూడా అలాగే అనుకున్నారు…అయితే మ‌నోడు మాత్రం క‌డుపు చెయ్య‌క‌పోతే కేసు పెట్ట‌నా అని రాగాలు తీశాడు… అస‌లు విష‌యం ఏంటంటే అమెరికాలో ఈ వింత సంఘ‌ట‌న జ‌రిగింది…. అమెరికాలో ఉండే సౌపోలోస్ భార్య మాజీ బ్యూటీ క్వీన్‌, మోడ‌ల్‌… ఫిగ‌ర్ క‌త్తిలా ఉంటుంది.. అయితే పెళ్ల‌యి ఎన్నాళ్లు గ‌డిచినా పిల్ల‌లు పుట్ట‌క‌పోతే సౌపోలోస్ దంప‌తులు డాక్ట‌ర్‌ని సంప్ర‌దించారు…. మీ దంప‌తుల‌కు పిల్ల‌లు పుట్ట‌రు అని డాక్ట‌ర్ తేల్చిచెప్పాడుట‌… దాంతో సౌపోలోస్ ఒక వింత విచిత్ర వికార బీభ‌త్స ఆలోచ‌న చేశాట్ట‌….

ప‌క్కింటాయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్లి మా ఆవిడ‌కు క‌డుపు చెయ్యి నీకు 2500 డాల‌ర్లు ఇస్తాను అని చెప్పాట్ట‌… అయితే కొన్ని కండిష‌న్స్ పెట్టాట్ట‌… మా ఆవిడ‌ను ఆరునెల‌లల్లో గ‌ర్భ‌వ‌తిని చేయాలి అని ష‌ర‌తులు విధించాట్ట‌… వారానికి మూడు సార్లు చొప్పున త‌న భార్య‌తో సెక్స్‌లో పాల్గొనాల‌ని మొత్తం 72 సిట్టింగుల్లో ప‌ని పూర్తి చేసి త‌న భార్య‌కు క‌డుపు తేవాలంటూ ప‌క్కింటి కుర్రాడికి ప‌ని అప్ప‌గించాట్ట సౌపోలోస్‌… మాజీ బ్యూటీక్వీన్ తేర‌గా దొరికేస‌రికి వాడు రెచ్చిపోయాట్ట… మీద‌ప‌డి ముద్దులు పెట్టి స‌ర‌సాలు సాగించాట్ట‌… ఆరు నెల‌లు ఆమెతో శృంగారం సాగించాట్ట‌… అయితే ఆమెకు క‌డుపు రాక‌పోవ‌డంతో సౌపోలోస్ రంగంలోకి దిగి ప‌క్కింటివాడిపై కేసు పెట్టాడు… త‌న భార్య‌కు క‌డుపు చేయ‌లేదంటూ కేసు పెట్టాడు… ప్ర‌స్తుతం సేఫ్టీగేట్ కోర్టులో కేసు న‌డుస్తోంది… ఈ కేసు విష‌యంలో ఏం చేయాలో, జ‌డ్జిమెంట్ ఎలా ఇవ్వాలో అర్థం కాక జ‌డ్జి కూడా జుట్టు పీక్కుంటున్నాడు.

Loading...

Leave a Reply

*