నిద్ర‌లో న‌డిచి ప్రెగ్నెంట్ అయిన యువ‌తి

pregnancy

ప్రేమ లేదు. ఫ్రెండ్‌షిప్ కూడా లేదు. అబ్బాయిల‌తో అస‌లు మాట్లాడేదే కాదు. బ‌ట్ చివ‌ర‌కు అమ్మాయి గ‌ర్భ‌వ‌తి అయ్యింది. ప‌ద్ధ‌తిగా ఉండే అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వ‌డం విచిత్రమే. అయితే, ఇది నిజ‌మైంది. సోఫ‌ల్ మీడియాలో ఆ వీడియో వైర‌ల్ అయ్యింది. నిజానికి చెప్పాలంటే ఇప్పుడిదోకొ షార్ట్ ఫిల్మ్ రూపంలో నెట్లో తిరుగుతోంది. విష‌యంలోకి వెళ్తే ఇద్ద‌ర‌మ్మాయిలు స్నేహితులుగా ఉంటూ ఒకే ఇంటిలో నివ‌సించే వారు. వారిలో నిద్ర‌లో న‌డిచే అల‌వాటున్న ఒక‌మ్మాయి ఒక‌రోజు అనారోగ్యం పాలై ఆస్ప‌త్రికి వెళ్తే ప‌రీక్షించిన వైద్యులు ఆమె గ‌ర్భ‌వ‌తి అని తేలుస్తారు. ఇది తెలిసినా ఇద్ద‌రూ షాక్ అవుతారు. ఎందుకిలా జ‌రిగింతో అర్థంంకాక త‌ల‌లు బాదుకుంటారు. అయితో అదే రోజు రాత్రి నిద్ర‌పోతున్న గ‌ర్బ‌వ‌తి అయిన యువ‌తి లేచి న‌డుచుకుంటూ వెళ్లిపోతుంది. దాంతో ప‌క్క‌నున్న ఆమె స్నేహితురాలు ఆమెను వెంబ‌డిస్తుంది. చివ‌ర‌కు నిద్ర‌లో న‌డిచే యువ‌తి ఒక యువ‌కుని గ‌దిలోకి వెళ్లి అత‌డితో క‌లిసి స‌ర‌సాల్లో మునుగుతుంది.

దాన్ని చూసిన రెండో యువ‌తి బిత్త‌ర‌పోతుంది. ఇక్క‌డ ట్విస్ట్ ఏమిటంటే…. నిద్ర‌లో న‌డిచే యువ‌తితో స‌హా… ఆమో శృంగారం చేసిన యువ‌కుడికి కూడా తామిద్ద‌రూ ఒక‌రితో ఒక‌రు సుఖాన్ని పొందుతున్నామ‌ని తెలియ‌క‌పోవ‌డం. చివ‌ర‌క క్లైమాక్స్‌లో ఆ యువ‌కుడి ప్రియురాలే ఈ యువ‌తిని ఆవ‌హించి అత‌డి గ‌దికి వ‌స్తుంద‌ని, అత‌డు కూడా త‌న ప్రియురాలితో క‌ల‌లో గ‌డిపిన‌ట్లు ఈమెతో శృంగారంలో పాల్గొంటున్నాడ‌ని క‌థ‌కు ముగింపు ప‌డుతుంది. వాస్త‌వంగా జ‌రిగిన సంఘ‌ట‌న‌గా చెబుతూ ఈ షార్ట్‌ఫిల్మ్ ప్ర‌చారంలోకి వ‌చ్చినా… ఇదంతా నిజ‌మో కాదో మాత్రం ఎలాంటి ఆధారాలూ లేవు. అయితే ఈ షార్ట్ ఫిల్మ్ మాత్రం నెట్‌లో ఇప్పుడు వైర‌ల్ అయ్యింది.

Loading...

Leave a Reply

*