మ‌గ‌వాళ్ల‌కు కూడా ఆ పిల్స్ వ‌చ్చాయిట‌!

gents-pills

ఇప్ప‌టిదాకా క‌డుపు రాకుండా ఉండాలంటే ఆడ‌వాళ్ల‌కు మాత్ర‌మే పిల్స్ ఉండేవి… సెక్స్‌కు ముందు వాళ్లు పిల్స్ వేసుకునేవాళ్లు…దాని ద్వారా గ‌ర్భం దాల్చ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డేవాళ్లు… అయితే మ‌హిళ‌ల‌కు ఆ పిల్స్ ప‌డ‌క‌పోతే న‌ర‌క‌యాత‌న అనుభ‌వించాలి… అప్పుడు భ‌ర్త త‌ప్ప‌నిస‌రిగా కండోమ్ వాడాల్సి వ‌చ్చేది… అయితే కండోమ్‌తో సెక్స్ చేస్తే చాలామంది మ‌గ‌వాళ్ల‌కు న‌చ్చ‌దు.. ఆ ప‌ని చేసిన‌ట్టు ఫీల‌వ‌రు…. వాళ్ల‌కు ఫీలింగ్ ఉండ‌దు… ఇప్పుడు అలాంటి ఇబ్బందుల‌కు ఫుల్‌స్టాప్ ప‌డింది… ఇప్పుడు మ‌గ‌వాళ్ల‌కు కూడా ఆ పిల్స్ వ‌చ్చేశాయి… ఓ మ‌గ‌వాడా మాత్ర వేసుకుని శృంగార‌యాత్ర‌లో రెచ్చిపో అంటున్నారు సైంటిస్టులు…తాజాగా శాస్త్ర‌వేత్త‌లు ఓ ట్యాబ్లెట్ క‌నిపెట్టారు… మ‌గ‌వారి శ‌రీరంలో శుక్ర‌క‌ణాల చ‌ల‌నాన్ని లేదా క‌ద‌లిల‌క‌ను కొంత‌కాలం పాటు నిస్స‌త్తువుగా ఉంచే ప్ర‌యోగం ఫ‌లించింది…

కొత్త‌గా త‌యారుచేసిన ఈ కాంపౌండ్‌కి సెల్‌-పెనెట్రేటింగ్ పెప్ట‌యిడ్‌గా పేరు పెట్టారు…. కొత్త‌గా త‌యారు చేసిన ఈ ట్యాబ్లెట్ల‌తో గ‌ర్భాన్ని నిరోధించ‌డంలో మ‌హిళ‌ల‌కు మ‌గ‌వాళ్లు స‌హ‌క‌రిం చ‌వ‌చ్చు…. సెక్స్‌లో పాల్గొన‌డానికి కొన్ని నిమిషాలు లేదా గంట‌ల ముందు మ‌గ‌వాళ్లు ఈ పిల్ వేసుకోవాలి…ఈ ఆవిష్క‌ర‌ణ‌తో మాన‌వ జీవితంలో అనూహ్య‌మైన మార్పులు రావ‌డం ఖాయ‌మ‌ని శాస్త్ర‌వేత్త‌లు భావిస్తున్నారు… ఇంత‌కాలం గ‌ర్భం రాకుండా ఉండ‌డానికి ఆడ‌వాళ్లు కొన్ని ర‌కాల ట్యాబ్లెట్ల‌ను ఉప‌యోగిస్తూ వ‌చ్చారు… ఇప్పుడు మ‌గ‌వాళ్లకు కూడా పిల్స్ రావ‌డంతో ఆడ‌వాళ్ల‌కు క‌ష్టాలు తీరిన‌ట్టేన‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు…

ఈ ట్యాబ్లెట్లు మంచి ఫ‌లితాన్ని ఇస్తున్నాయ‌ని సైంటిస్టులు, వైద్యులు చెబుతున్నారు…అంతేకాదు ఈ ట్యాబ్లెట్ల‌కు రివ‌ర్స్‌లో ప‌నిచేసేలా శుక్ర క‌ణాల ఉత్ప‌త్తి కావాల‌నుకుంటే కొన్ని నిమిషాల్లోనే ఉత్ప‌త్తి జ‌రిగేలా ప‌నిచేసే మ‌రో ట్యాబ్లెట్ కూడా కనుగొన్నామ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

Loading...

Leave a Reply

*