ప‌గ‌లు నీటుగా ఉంటే… రాత్రికి హాట్ రొమాన్స్‌

night-sex

ప‌గ‌లు నీటుగా ఉండు… రాత్రికి రెచ్చిపో… ప‌గ‌లు ఎంత వ‌గ‌లు వ‌లికిస్తే రాత్రికి స‌ర‌సాలు అంత స్వీట్‌గా ఉంటాయిట‌… ప‌గలు శుభ్రంగా ఉంటే రాత్రికి రంభ‌లా రొమాన్స్ చేయ‌చ్చ‌ట‌… స‌తి.. ప‌గ‌లు ప‌తికి నీట్‌గా అందంగా క‌నిపిస్తే రాత్రికి అతడు రెచ్చిపోయి స‌ర‌సంలో ఆమెకి స్వ‌ర్గాన్ని చూపిస్తాట్ట‌… కొంత‌మంది లేడీస్ ప‌గ‌లు స్నానం చేయ‌కుండా ప‌నులు చేసుకుంటూ మాసిన బ‌ట్ట‌ల‌తో ఏదో అడుక్కుతినేవాళ్ల‌లా ఉంటే వాళ్ల మొగుళ్లకి మూడ్ రాదుట‌… దాంతో రాత్రి పూట షేక్ చేయాల్సిన‌వాళ్లు వీక్ అయి బ్రేక్ అయిపోతారుట‌… అస‌లు సంగ‌తి ఏంటంటే ప్ర‌తి మ‌నిషి సెక్స్ మూడ్‌ని ఆన్ ఆఫ్ చేసే విష‌యాలు కొన్ని ఉంటాయి….కొంత‌మందికి భార్య నీట్‌గా క‌నిపించ‌క‌పోతే వాళ్ల‌కు మూడ్ రాదు… ప‌గ‌లు ప‌నిచేసుకుంటూ మాసిన బ‌ట్ట‌ల‌తో రేగిన జుట్టుతో ప‌నిమ‌నిషిలా భార్య క‌నిపిస్తే కొంత‌మంది మొగుళ్ల‌కు రాత్రికి ప‌ని చేయాలనిపించ‌దు..

వాళ్ల‌కు మూడ్ ఆఫ్ అయిపోతుంది…. భార్యాభ‌ర్త‌లిద్ద‌రు సాధ్య‌మైనంత వ‌ర‌కు ఒక‌రి అభిరుచిని బ‌ట్టి మ‌రొక‌రు న‌డుచుకుంటే వారి దాంప‌త్య సంతోషంగా సాగుతుంది…నీట్‌గా త‌యారై ఉన్న‌భార్య‌ను చూస్తే భ‌ర్తకు… నీట్‌గా త‌యారై ఉన్న భ‌ర్త‌ను చూస్తే భార్య‌కు సంతోషం క‌లుగుతుంది.. ఆ హ్యాపీనెస్‌కి అస‌లు కార‌ణం ఆక‌ర్ష‌ణే….. ప‌గ‌లు భార్య ఎంతో అందంగా క‌నిపిస్తే అది మొగుడి మ‌నసులో ముద్ర వేస్తుంది… ఆమెపై ఆక‌ర్ష‌ణ ఇంతింతై అంతంతై పెరిగిపోతుంది… రాత్రి ఎప్పుడ‌వుతుందా అని ఎదురుచూస్తాడు…భార్య‌తో పొందు కోసం త‌పిస్తాడు…. అదే భార్య ప‌గ‌లు అస‌హ్యంగా క‌నిపిస్తే వాడికి మూడ్ ఆఫ్ అయిపోయి రాత్రి కూడా దూరంగా ఉంటాడు…అందుక‌ని లేడీస్ మీ మొగుడి మూడ్ ఆఫ్ అయ్యేలా ఉండ‌కండి.. శుభ్రంగా స్నానం చేసి, మ‌ల్లెపూలు పెట్టుకుని పౌడ‌ర్ కొట్టుకుని చిరున‌వ్వుతో క‌నిపిస్తే..

మీ మొగుడికి మూడొస్తుంది.. రాత్రి ఎప్పుడ‌వుతుందా అని అత‌డు ఆత్రంగా చూస్తాడు… మిమ్మ‌ల్ని కూడా స్వ‌ర్గ‌సుఖాల్లో ముంచి తేలుస్తాడు… సో ఎప్పుడు నీటుగా ఉండండి… మొగుడితో హాటు రొమాన్స్‌కి రెడీ కండి.

Loading...

Leave a Reply

*