స్మార్ట్‌ఫోన్ల‌పై భారీ క్యాష్‌బ్యాక్ – అమెజాన్ ఆఫ‌ర్లు మిస్ కావ‌ద్దు

untitled-10

ద‌స‌రా స‌ర‌దా ముగియ‌క‌ముందే దీపావ‌ళి ధ‌మాకాకు తెర లేచింది…. స్మార్ట్‌ఫోన్ల‌పై ఆన్‌లైన్‌లో ఆఫ‌ర్లు అద‌ర‌గొడుతున్నాయి… క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్లు కేక పుట్టిస్తున్నాయి…. అమెజాన్‌లో ఆఫ‌ర్లు అదిరిపోతున్నాయ‌ని నెటిజ‌న్లు కోడై కూస్తున్నారు… అమెజాన్ అందిస్తున్న ఈ అమేజింగ్ ఆఫ‌ర్లు అస్స‌లు మిస్ కావ‌ద్దు అంటున్నారు ఆన్‌లైన్ పండితులు… ఈ-కామ‌ర్స్ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్ దీపావళి సీజ‌న్ కోసం మ‌రోసారి బిగ్ బిలియ‌న్ డేస్‌తో వినియోగ‌దారుల‌కు స‌రికొత్త ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది.. స్మార్ట్‌ఫోన్ల‌పై భారీ డిస్కౌంట్లు ప్ర‌క‌టించింది… కెవ్వు కేక అనేలా క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది… అమెజాన్ ఈసారి పూర్తిగా స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌పైనే ఫోక‌స్ చేసింది… స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్ అందిస్తున్న భారీ క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ల‌పై ఓ లుక్కేయ్యండి….

లెనోవో జెడ్‌2ప్ల‌స్ – 64 జీబీ.. 4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ మెమ‌రీ… దీని ధ‌ర 19999 రూపాయ‌లు…. దీన్ని క్రెడిట్‌కార్డ్ మీద కొంటే 1250 రూపాయ‌ల క్యాష్‌బ్యాక్ వ‌స్తుంది…. అంతేకాదు 1జీబీ రేటుకే 9జీబీ డేటాను ఓడాఫోన్ అందిస్తుంది….ఎయిర్‌టెల్ అయితే 1 జీబీ రేటుకే 15 జీబీ డేటాను అందిస్తుంది… లెనోవో జెడ్‌2ప్ల‌స్‌-32 జీబీపై 1150 రూపాయ‌ల క్యాష్‌బ్యాక్ పొందే అవ‌కాశం క‌ల్పిస్తోంది అమెజాన్‌…లెనోవో వైబ్ కే4 నోట్‌పై వెయ్యి రూపాయ‌ల క్యాష్‌బ్యాక్ అందిస్తున్నారు… హాన‌ర్‌8 మోడ‌ల్‌పై 2200 రూపాయ‌ల క్యాష్‌బ్యాక్ ఇస్తున్నారు.. హాన‌ర్‌5సీపై వెయ్యి రూపాయ‌ల త‌గ్గింపు ఉంది… అయితే ఈ క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ల‌న్ని క్రెడిట్ కార్డ్స్ మీదే ఇస్తారు… సో అమెజాన్ అందిస్తున్న అదిరిపోయే అమేజింగ్ ఆఫ‌ర్ల‌ను మీ సొంతం చేసుకోండి… కేక పుట్టిస్తున్న క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ల‌తో స్మార్ట్‌గా ఓ స్మార్ట్‌ఫోన్ కొనేసుకోండి.

Loading...

Leave a Reply

*