అమెజాన్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. త్వ‌ర‌ప‌డండి..!

untitled-10

గ్రేట్ ఇండియా సేల్‌.. ఇది ఇప్పుడు ఇండియాలో ఈ-కామ‌ర్స్ సైట్స్ హంగామా. బిగ్ బిలియ‌న్ డే హంగామా అయిపోయింది. ఇది కొత్త సీజ‌న్‌. దీపావ‌ళి అంటేనే నార్త్‌లో ప్ర‌త్యేకం. దీనిని పుర‌ష్క‌రించుకొని ప్ర‌తి యేటా అమెజాన్‌, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థ‌లు ఆఫ‌ర్లు ఇస్తుంటాయి. అయితే, వీటిలో ఎల‌క్ట్రానిక్స్ వ‌స్తువుల‌దే హంగామా అంతా. ఈ రేస్‌లో అమెజాన్ కాస్త ముందుంది. ఆన్ లైన్ సేల్స్‌లో క‌నీవినీ ఎరుగ‌ని ప్ర‌భంజ‌నాన్ని క్రియేట్ చేస్తోంది అమెజాన్‌. భారీ డిస్కౌంట్ ఆఫ‌ర్‌ల‌తో దూసుకుపోతోంది. ద‌స‌రా, దీపావ‌ళి సీజ‌న్‌ల‌ను క్యాష్ చేసుకునేందుకు ఏకంగా 50 శాతం డిస్కౌంట్‌ను ప్ర‌క‌టించింది. పెన్ డ్రైవ్ నుంచి స్మార్ట్ ఫోన్ దాకా అన్నింటిపైనా త‌గ్గింపు ధ‌ర‌ల‌ను ఇచ్చి వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునే ప‌ని చేస్తోంది.

అస‌లు ధ‌ర ఆఫ‌ర్ ధ‌ర‌
సోనీ మైక్రోవాల్ట్ 32 జీవీ పెన్ డ్రైవ్‌.. 1000 479
1 టీబీ ఎక్స్‌ట‌ర్న‌ల్ హార్డ్ డిస్క్ 5850 3899
ఏహెచ్ పవ‌ర్ బ్యాంక్‌.. 2000 969
కినెక్ట్ సెన్సార్‌… 11,490 9990

ఇవే కాదు.. ఇలాంటి ఆఫ‌ర్‌లు బోలెడున్నాయి. వాటిలో ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌దే హంగామా అంతా. మీకు కావాలంటే త్వ‌ర‌ప‌డండి.. బంప‌ర్ ఆఫ‌ర్‌ల‌ను పొందండి.

Loading...

Leave a Reply

*