ఆడ‌వాళ్లకు ప్ర‌తి రాత్రి సెక్స్ కావాలా?

untitled-3

మ‌గ‌వాళ్ల‌కు కోరిక‌లు ఎక్కువా? ఆడవాళ్ల‌కు కోరిక‌లు ఎక్కువా? చాలామంది మ‌గ‌వాళ్ల‌కే కోరిక‌లు ఎక్కువ అంటారు… పురుష‌పుంగ‌వుల‌కు కామ‌వాంఛ‌లు ఎక్కువంటారు… భామ‌ల‌కు అంత ఉండ‌వు అంటారు.. మ‌గ‌వాళ్లు ఖాళీగా ఉంటే ప్ర‌తి 7 సెక‌న్లకు ఒక‌సారి సెక్స్ గురించే ఆలోచిస్తార‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి….అయితే స‌ముద్రం లోతు తెలుస్తుంది కానీ ఆడ‌వాళ్ల మ‌న‌సు ఎంత లోతో ఎవ‌రికి అర్థం కాదంటారు… మ‌గ‌వాళ్లు కోరిక‌ల‌తో ర‌గిలిపోతూ ఉంటార‌ని చెప్పే ప‌రిశోధ‌న‌లు ఆడ‌వాళ్ల విష‌యంలో తెల్ల‌ముఖం వేస్తున్నాయి…ఆడ‌వాళ్ల సెక్స్ వాంఛ‌ల గురించి జ‌రిగే ప‌రిశోధ‌న‌లే చాలా గుంభ‌నంగా ఉంటాయి….

వీటి గురించి పెద్ద‌గా ఎక్క‌డా తెలియ‌వు… ఒక‌వేళ తెలిసినా అది నిజ‌మే అని అంగీక‌రించేవాళ్లు ఉండ‌రు… అవి నిజ‌మో కాదు స్ప‌ష్టం చేసేవాళ్లు అస‌లే ఉండ‌రు…అయితే మ‌గ‌వాళ్ల కంటే ఆడ‌వాళ్ల‌కే కోరిక‌లు ఎక్కువ‌ని మార్క్‌ట్వెయిన్ సిద్ధాంతం చెబుతోంది….మ‌హిళ‌లు ప్ర‌తి రాత్రి సెక్స్ కావాల‌ని కోరుకుంటార‌ని, మ‌గ‌వాళ్ల‌కు అంత సీన్ ఉండ‌ద‌ని మార్క్‌ట్వెయిన్ చెబుతున్నాడు….ఎవ‌రీ మార్క్‌ట్వెయిన్ అంటారా? ఆయ‌నో ప్ర‌సిద్ధ ఆంగ్ల ర‌చ‌యిత‌…సామాజిక శాస్త్ర‌వేత్త‌…మార్క్‌ట్వెయిన్ సిద్ధాంతం ప్ర‌కారం…మ‌గాళ్ల‌కు 50 ఏళ్లు దాటితే సెక్స్ యావ పూర్తిగా త‌గ్గిపోతుంది…ఆడ‌వాళ్లు అమ్మ‌లైనా, అమ్మ‌మ్మ‌లైనా, నాయ‌న‌మ్మ‌లైనా వాళ్ల‌కు శృంగారం మీద ఆస‌క్తి త‌గ్గ‌దుట‌… అన్ని ఏజ్‌లు దాటేసి ఓల్డ్ ఏజ్‌కి చేరినా ఓల్డ్‌మంక్ ర‌మ్ములా మ‌గువ‌ల‌కు సెక్స్ యావ అస్స‌లు త‌గ్గ‌దుట‌..అంతేకాదు ఆడ‌వాళ్లు ప్ర‌తి రాత్రి ర‌తి రాత్రి కావాల‌ని కోరుకుంటారుట‌.

Loading...

Leave a Reply

*