దారుణం.. కుక్క‌ను చంపి..ఆ పై లైంగిక దాడి..!

untitled-3

ఇత‌ని పేరు అస్లాం ఖాన్‌. ఇత‌ను ఏం చేశాడో తెలుసా..? అసాధార‌ణ సెక్స్‌తో పోలీసుల‌కు ప‌ట్టుబ‌ట్టాడు. బ‌తుకుదెరువు కోసం ఢిల్లీ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన అస్లాం ఖాన్… హైద‌రాబాద్‌లోని శాస్త్రిపురం కాలనీలో ఉంటున్నాడు. అయితే, ఇటీవ‌ల ఈ యువ‌కుడు ఓ చ‌నిపోయిన‌ కుక్క‌తో అసాధార‌ణ సెక్స్ చేస్తుండ‌గా స్థానికులు చూసి ఆశ్చ‌ర్య‌పోయార‌ట‌. వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేయ్య‌గా వారి వ‌చ్చి అరెస్ట్ చేశారని స‌మాచారం.

మ‌రికొంద‌రి వాద‌న మ‌రోలా ఉంది. అత‌ను కుక్క‌ను చంప‌లేద‌ని, చ‌నిపోయిన కుక్క‌ను ఇంటికి తీసుకువ‌చ్చి, దానిపై లైంగిక దాడి చేస్తున్నాడ‌ని చెబుతున్నారు. ఆ కుక్క స్థానికంగా ఉండే వీధి కుక్క అట‌. అక్క‌డి ద‌గ్గ‌రిలోని వారంతా ఆ కుక్క కాస్త కాప‌లాగా ఉంటుంద‌ని… అదో ఇదో వేసి పెంచుతున్నార‌ట‌. అయితే, చివ‌రికి అస్లాం ఖాన్ చేతిలో ఇలా బ‌ల‌వ్వ‌డం వారికి విచిత్రంగా ఉంద‌ట‌.

అస్లాం ఖాన్‌ని విచారించిన పోలీసుల‌కు అత‌ను మ‌తిస్థిమితం లేని వాడ‌ని తెలిసింది. మాన‌సికంగా అంత‌గా ప‌రిప‌క్వ‌త లేని వ్య‌క్తిగా గుర్తించార‌ట పోలీసులు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మ‌నుషుల‌లో పెరుగుతున్న ఇలాంటి విప‌రీత ధోర‌ణుల‌పై మాన‌వ‌తావాదులు, జంతు ప్రేమికులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. రెండు నెల‌ల క్రితం… చెన్నైలోని ఓ మెడిక‌ల్ కాలేజ్ విద్యార్ధులు.. ఓ కుక్క‌ను నాలుగంతుస్థుల మేడ‌పై నుంచి కింద‌కి విసిరేయ‌డం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. తాజాగా అస్లాం ఖాన్‌.. ఏకంగా కుక్క‌పైనే లైంగిక దాడికి పాల్ప‌డడం వారిని తీవ్రంగా క‌లిచి వేస్తోంది. ఆధునిక మానవ జీవితంలో పెరుగుతున్న ఇలాంటి అస‌హ‌జ ధోర‌ణుల‌పై ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది.

Loading...

Leave a Reply

*